Hebba Patel : కొంచెం కూడా సిగ్గు లేకుండా ఏంటిదీ హెబ్బా .. ఈ ఫోటో చూస్తే మీరు కూడా అదే అంటారు !

Hebba Patel : తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ కుమారి 21ఎఫ్ ‘ సినిమాతో తెలుగుపేక్షకులకు పరిచయమైంది హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన అవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. గతంలో ‘ ఒరేయ్ బుజ్జి ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ […]

  • Published On:
Hebba Patel : కొంచెం కూడా సిగ్గు లేకుండా ఏంటిదీ హెబ్బా .. ఈ ఫోటో చూస్తే మీరు కూడా అదే అంటారు !

Hebba Patel : తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ కుమారి 21ఎఫ్ ‘ సినిమాతో తెలుగుపేక్షకులకు పరిచయమైంది హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన అవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. గతంలో ‘ ఒరేయ్ బుజ్జి ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్ళు లేరు. దీంతో అవకాశాల కోసం బాగా ఆరాటపడుతుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హెబ్బా తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. అవకాశాల కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది. అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అప్పుడప్పుడు విపరీతమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది. కొన్నిసార్లు తను షేర్ చేసిన ఫోటోల పై నెగిటివ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కొంటుంది. తాజాగా హెబ్బా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలో హెబ్బా కొంచెం హాట్ గా కనిపించింది. అయితే ఫోటోలో తన ఫేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా తేడాగా ఉండడంతో నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటుందని టాక్. తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ భాషలలో కూడా నటిస్తోంది. మొత్తానికి హాట్ ఫోటోలతో కుర్రాలను తన వైపుకు తిప్పుకుంటుంది. మరీ దర్శకనిర్మాతలు ఇప్పటికైనా హెబ్బాకు సినిమాలో ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)

Must Read: BREAKING Rakul Preet Singh: ” ఆ స్టార్ హీరో నన్ను వాడుకొని వదిలేసాడు ” సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ !