Viral News : సరైనోడు చేతిలో పడితే రాయి అయిన వజ్రంలా మారుతుంది అంటే ఇదేనేమో… బిజినెస్ ప్రమోషన్ ఎలా చేస్తున్నాడో చూడండి…

Viral News  : వేగంగా దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో పోటీ అనేది తీవ్రంగా ఉంది. మరి ముఖ్యంగా వ్యాపారం విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు ట్రేండింగ్ కు తగినట్లు కొత్తగాను తెలివిగాను ఆలోచిస్తున్నారు. అయితే టీ షాప్ వ్యాపారి ఇలాంటి తెలివినే ప్రదర్శించాడు. తెలివిని ఉపయోగించి నేటి తరానికి తగినట్లుగా తన టీ షాప్ కు పేరు పెట్టాడు. దీంతో ఆ వ్యాపారి తెలివిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ షాప్ కు అతను పెట్టిన పేరు తో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే… ప్రస్తుత కాలంలో చూసుకుంటే హోటల్స్ కు అసలు కొదవే లేదు. ఇంటి నుండి బయటకు వెళ్తే చాలు హోటల్లు, టీ కొట్టు ,రెస్టారెంట్లు అన్ని రోడ్డు పక్కనే పలకరిస్తాయి.

దీంతో ఫుడ్ బిజినెస్ లో పోటీ తీవ్రంగా పెరిగింది. ఎంత పోటీ ఉన్నప్పటికీ వ్యాపార సూత్రం తెలిసిన వాడు మాత్రం డబ్బు సంపాదిస్తూనే ఉన్నాడు. అయితే దీనికోసం ముందుగా కస్టమర్లను ఆకర్షించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో షాపులకు మరియు రెస్టారెంట్లకు కొత్తగా, వింతగా పేర్లు పెడుతూ హైలెట్ చేస్తున్నారు. అయితే ఓ టీ షాప్ వ్యాపారి కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్నాలజీను వాడుకున్నాడు. అయితే ఈమధ్య చాట్ జిపిటి అనే దాని గురించి వార్తలు బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఆధారంగా చేసుకుని టీ షాప్ ఓనర్ తన షాప్ కు ఛాయ్ జిపిటి అని పేరు పెట్టుకున్నాడు. దాని కింద జెన్యూన్లీ ప్యూర్ టీ అని క్యాప్షన్ పెట్టాడు.

చాట్ జిపిటి తరం నడుస్తున్న ఈ కాలంలో అతను తెలివిగా ఆలోచించి టీ షాప్ కు అలా పేరు పెట్టుకున్నాడు. దీంతో ఈ షాప్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీ షాప్ ఓనర్ తెలివి చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను స్వాతి అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్ ద్వారా షేర్ చేసింది. సిలికాన్ వ్యాలీ సంస్థ మేము బెస్ట్ స్టార్టప్ ఐడియాలను ఇస్తామని చెబుతుంది, కానీ అది భారతీయ టీ షాపులకు అవసరం లేదని ఆమె కాప్షన్ పెట్టింది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాట్ జిపిటి వినియోగించుకుని చాయి జిపిటి అని పేరు పెట్టడంతో చాలామంది అక్కడికి వెళ్లి టీ తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More