RBI Withdraws 2000 Notes : రూ.2000 నోట్ల రద్దు పై క్లారిటీ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI)…2023 సెప్టెంబర్ 30 వరకు గడువు..

RBI Withdraws 2000 Notes :ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) రూ.2000 నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్ల సర్కులేషన్ ను నిలిపివేస్తున్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది. అయితే 2016లో పాత రూ.500 మరియు రూ.1000 నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రింట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిని ఇప్పుడు సర్కులేషన్ నుండి తొలగిస్తున్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది. కానీ వీటిని లీగల్ టెండర్ గా ఉపయోగించుకోవచ్చట. అయితే గత కొంతకాలంగా రూ.2000 నోట్లపై అయోమయం నెలకొంది.

బ్యాంకులు మరియు ఏటీఎంలలో రూ.2000 నోట్లు కనిపించకపోవడంతో ఈ నోట్ల సర్కులేషన్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రూ.2000 నోట్లు రద్దు చేస్తారని సందేహాలు చాలామందిలో కలిగాయి. ఇక ఇప్పుడు రూ.2000 నోట్లపై ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే భారత ప్రభుత్వం 2016లో రూ.500 మరియు రూ.1000 నోట్ల ను రద్దు చేసి కొత్తగా రూ.500 నోట్లు మరియు రూ.2000 నోటులను ప్రింట్ చేయించింది. అయితే రూ.2000 నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చాక 2018 – 19 రూ.2000 నోట్ల ముద్రను ఆర్బిఐ నిలిపివేసింది. అయితే 2023 మార్చి 31 నాటికి 10.8% మాత్రమే రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి .

ఇక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ క్లీన్ నోటు పాలసీ ప్రకారం రూ.2000 నోటును చలామణి నుండి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రజలు వారి బ్యాంక్ ఖాతాలో రూ.2000 నోట్ల ను జత చేసుకోవచ్చు. అయితే అన్ని బ్యాంకులు 2023 సెప్టెంబర్ 30 వరకు నోట్ల ను మార్చుకునేందుకు అనుమతిస్తారు. ఆర్.బి.ఐ కి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలలో ఒకేసారి రూ.2000 నోట్ల ను 20వేల పరిమితి వరకు మార్చుకోవచ్చు. అంతేకాక తక్షణమే 2000 నోట్ల డినామినేషన్ ను జారీచేయాలని బ్యాంకులకు ఆర్బిఐ సూచించింది. దీంతో రూ.2000 నోటును డిపాజిట్ చేయడానికి మరియు మార్చుకోవడానికి 2023 సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులు సమయం కేటాయించాలి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More