Viral Video : గుడ్డివాడిగా నటిస్తూ ఎంత పని చేసాడో చూడండి….ఒక్కసారిగా హడలెత్తించాడు….

Viral Video  : సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా చూపుతున్న తరుణంలో నేటి యువత తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. మరి కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి కొంతమంది అయితే ఫ్రాంక్ పేరుతో జనాలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా ప్రతిరోజు ఏదో ఒక విధంగా వస్తూనే ఉన్నాయి. ఫేమస్ అయ్యేందుకు నేటి యువత చేసే చెత్త పనులు ఇవి. ఇలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి గుడ్డివాడిగా నటిస్తూ వచ్చి..ఒక్కసారి గా అతను చేసిన పనికి అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకెళితే…

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. పాదచారులతో రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై కళ్ళు కనిపించని వాడిలా స్టిక్ పట్టుకొని ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. అక్కడున్న వారంతా అతడు గుడ్డివాడేమో అని అనుకున్నారు. కానీ అప్పుడే అతను ఊహించని పని చేసే అందర్నీ భయభ్రాంతులను చేశాడు.. అప్పటివరకు కళ్ళు కనపడనట్లు నటించిన ఆ వ్యక్తి..ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడిపోయి వెంటనే తలను రోడ్డుపై నుంచి పల్టీ కొట్టాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.

అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న అతను ఒక్కసారి గా అలా చేయడంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు మహిళలైతే భయంతో వామ్మో అంటూ అక్కడ నుండి పరుగులు తీశారు. దీంతో ఈ వీడియో నేటి జనులను బాగా ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక ఈ వీడియో పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అందర్నీ హడాలెత్తించావు కదరా బాబు అని కొందరు..రీల్స్ పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More