pregnant heroines : పెళ్లికి ముందే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్స్…ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి…

pregnant heroines : సినీ ఇండస్ట్రీలో డేటింగ్ అంటే సర్వసాధారణం అయిపోయింది. ఇద్దరు ఇష్టపడితే చాలు కలిసి సహజీవనం చేసేస్తున్నారు. అలాంటి వారిలో కొంతమంది మాత్రమే వారి రిలేషన్ ను పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. మరి కొంతమంది మధ్యలోనే విడిపోతున్నారు. ఇది పక్కన పెడితే మరి కొంతమంది అయితే ఏకంగా పెళ్లికి ముందు డేటింగ్ చేసి గర్భం దాల్చుతున్నారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటివారు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వారిపై ఒక లుక్కేద్దాం రండి…

ఇలియానా :

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది ఇలియానా. అయితే ఇటీవల ఇలియానాకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇలియానా తెలియజేసింది.

అయితే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రు తో కొన్నాళ్లపాటు డేటింగ్ లో ఉన్న ఇలియానా…2019లో విడిపోయారు. ఇక అప్పటినుండి ఆమె సింగిల్ గానే ఉంటూ వస్తుంది. ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సబస్టియన్ లారెన్స్ మైకేల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇలియానా ఈ వార్తలపై స్పందించలేదు. కానీ ఇప్పుడు సడన్ గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక త్వరలోనే బిడ్డకు తండ్రి ఎవరో ప్రకటించి పెళ్లి పీటలేకబోతున్నట్లు సమాచారం.

అలియా భట్…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ఆలియా భట్ కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. ఇక తర్వాత 2022 ఏప్రిల్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే అలియా భట్ ప్రెగ్నెంట్. కానీ ఈ విషయాన్ని వారు తమ వివాహం జరిగిన రెండు నెలల తర్వాత ప్రకటించారు. గతేడాది నవంబర్ లో వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా పుట్టింది.

అమీ జాక్సన్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో “ఎవడు” “రోబో 2.0” చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది అమీ జాక్సన్. తను నటిగా కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బడా వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌ తో ప్రేమలో పడింది. ఒక ఈమె కూడా పెళ్లి కాకుండానే ఆండ్రు అనే కుమారుడికి జన్మనిచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం వీరికి ఎంగేజ్మెంట్ జరగగా…ఇప్పటికీ మీరు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు.

రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పెళ్లికి ముందు అకీరా నందన్ కు జన్మనిచ్చింది. అయితే బద్రి సినిమా షూటింగ్ సమయంలో వీరి పరిచయం కాస్త ప్రేమగా మరి,అఖీరా నందన్ పుట్టాక పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మరో బిడ్డకు జన్మనిచ్చి విడిపోయారు.

పూర్ణ…

” అవును”….. “సీమటపాకయ్” చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళీ బ్యూటీ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. గతేడాది అక్టోబర్లో దుబాయ్ బడా వ్యాపారవేత్త జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ ఆసిస్ అలీని పూర్ణ పెళ్లి చేసుకుంది. ఇక వారి పెళ్లి జరిగి ఆరు నెలలు గడవకముందే ఏప్రిల్ 4న ఓ బిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ. వీరు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ లో చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం దాల్చారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More