Naresh – Pavitra Lokesh : మళ్లీ పెళ్లి అయిన టీజర్ ద్వారా మరోసారి రచ్చ చేశారు నరేష్ – పవిత్ర లోకేష్… అయితే ఎవరైనా సరే వారి పెళ్లి ,అక్రమ సంబంధాలు, బెడ్ రూమ్ వ్యవహారాలను చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ నరేష్- పవిత్ర లోకేష్ మాత్రం ఏకంగా మళ్లీ పెళ్లి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా యొక్క టీజర్ శుక్రవారం నాడు విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ టీజర్ నెట్టింట సంచలనంగా మారింది. స్టార్ హీరో కాదు స్టార్ హీరోయిన్ కాదు కోట్ల బడ్జెట్ అంతకంటే కాదు,
కానీ నరేష్ పవిత్ర లోకేష్ మధ్య జరిగిన విషయాన్ని మరియు వారి రొమాన్స్ దెబ్బకు మిలియన్ల వ్యూస్ వచ్చి పడ్డాయి. 1.10 నిముషాల నిడివి తో విడుదలైన ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లో మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ టీజర్ యూట్యూబ్లో దాదాపుగా 800k వ్యూస్ ను సాధించింది.అలాగే దీనికి 1.3 వేల కామెంట్స్ వచ్చాయి. అయితే టీజర్ కంటే కూడా కింద ఉన్న కామెంట్లే అసలు మజా ను అందిస్తున్నాయి. అయితే ఈ టీజర్ లో మొన్నటి వరకు నరేష్ మరియు పవిత్రల జీవితంలో జరిగిన రియల్ పాత్రలే రీల్ పాత్రలుగా కనిపించడం విశేషం.
ఇక ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని సీనియర్ దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని తేరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ చూస్తుంటే నరేష్ నిజ జీవితంలో జరిగినవే కనిపిస్తున్నాయి. దీంతో కొందరు దీన్ని నరేష్ బయోపిక్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టీచర్ చూశాక చాలామంది కింద కామెంట్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. టీజర్ కంటే కూడా కామెంట్లు ఒ రేంజ్ లో ఉన్నాయి. అయితే కింద ఉన్న టీజర్ లో కామెంట్స్ చదివి మీరు కూడా ఎంజాయ్ చేయండి..
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More