Raailaxmi : రాయ్ లక్ష్మి తెలుగు సినీ ఇండస్ట్రీకి కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమాలో ఆమె అందచందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ పెద్దగా క్రేజ్ ను సంపాదించుకోలేకపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు కూడా అంతగా రాలేదు. ఇక ఆ తర్వాత రాఘవ లారెన్స్ నటించిన ‘ కాంచన ‘సినిమాలో మెరిసింది. ఇక ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. తెలుగులో ,అంతగా కలిసి రాకపోవడంతో దక్షిణాది సినిమాల్లో తన లక్ ను పరీక్షించుకునే దిశగా అడుగులు వేసింది.
అయినప్పటికీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈమెకు మెల్లిగా హీరోయిన్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ లో కూడా చేయడం జరిగింది. చిరంజీవి , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ల సరసన ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ లో ఆడి పాడి అలరించింది . వీటిలో రత్తాలు అనే సాంగ్ మాత్రం బాగా ఫేమస్ అయింది. దీంతో అప్పటినుండి ఆమెను రత్తాలు అని కూడా పిలుస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదిక చాలా యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ, ఎక్కువగా క్లివేజ్ షో తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
అందుకే ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఎక్కువ. ఈమెకు కేవలం ఇంస్టాగ్రామ్ లో 7.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఎంతటి ఫాలోయింగ్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల మరోసారి ఈ ముద్దుగుమ్మ సూపర్ హాట్ గా కనిపించి కుర్రాళ్ళ మతి పోగుడుతుంది. బనియన్ లాంటి స్లీవ్ లెస్ టాప్ ధరించి ఏద అందాలను ప్రదర్శిస్తూ హాట్ ఫోటోలతో కుర్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోజులకు ప్రతి ఒక్కరు ఆకర్షింపబడుతున్నారు. హాట్ బ్యూటీ అందాలను చూసి హాట్ హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More