Balagam fame kavya : బాడీ షేమింగ్ ఎదుర్కొన్న బలగం ఫేమ్ కావ్య….అవి పెద్దగా ఉన్నాయి… హీరోయిన్ గా పనికిరావంటూ…..

Balagam fame kavya : ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన “బలగం ” సినిమా తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్…ఇక ఈ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది పిల్లి కళ్ళ సుందరి . అయితే ఇటీవల సోషల్ మీడియాలో కావ్య బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. తను చాలా లావుగా ఉందని , హీరోయిన్ మెటీరియల్ అవ్వాలంటే సన్నని నడుముతో వయ్యారాలు వలకబోసేలా ఉండాలని సినీ ప్రముఖులు ఆమెను బాడీ షేమింగ్ చేశారట. అయితే ఇలా వస్తున్న వార్తలపై ఇటీవల కావ్య కళ్యాణ్ రామ్ స్పందించారు.

ఇలా వస్తున్న వార్తలలో ఎంత మాత్రం నిజం లేదని అవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని అలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది.సినీ ప్రముఖులు తనని బాడి షేమింగ్ చేసినట్లుగా నేను ఎక్కడ ప్రస్తావించలేదని , అవన్నీ అవాస్తవాలు అని కావ్య స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టించవద్దని కావ్య తన సోషల్ మీడియా ఖాతా వేదికగా కోరారు… ఇది ఇలా ఉంటే బాలనాటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వల్లంకి పిట్ట… బలగం సినిమాతో పొట్టి పిల్లగా పరిచయమై అందర్నీ ఆకట్టుకుంటుంది.

అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో ఈ పిల్లి కళ్ళ సుందరి నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బలగం వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుని హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శ్రీ సింహ హీరోగా నటించబోతున్న ఉస్తాద్ లో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కావ్య కూడా చాలా చురుకుగా పాల్గొంటుంది. అయితే ఇటీవల ఈ పొట్టి పిల్ల గురించి కెరియర్ మొదట్లోనే తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలంటూ వార్తలు ప్రచారం జరగడంతో తాజాగా ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More