Anasuya : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ యాంకర్ గా కొనసాగిన అనసూయ ప్రస్తుతం సినిమాలలో బిజీగా గడుపుతుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ జబర్దస్త్ షో తో తన లైఫ్ ను తిరగ రాసుకుంది. డ్రెస్సింగ్ స్టైల్ తో ట్రెండ్ సెట్ చేసిన కొత్త యుగం యాంకర్లలో ఒకరిగా అనసూయ నిలిచారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్నో ట్రోల్స్, విమర్శలు వచ్చినప్పటికీ అవన్నీ ఈజీగా కొట్టి పడేసింది. ప్రస్తుతం నటిగా పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక మనకు తెలిసిందే అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎవరైనా తనని ట్రోల్స్ చేస్తే అదే రేంజ్ లో తిరిగి ఆన్సర్ చెబుతుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ ఇటీవల ఎక్కువగా టచ్ లోకి రావడం లేదు. అయితే ఈ క్రమంలోనే అనసూయ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలుస్తుంది. సినిమాలలోకి రాకముందే జబర్దస్త్ షో తో ఆమె మహారాణిలా బతికింది. అంతేకాదు జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు ఆమెకు విపరీతమైన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అంతగా లేదనిపిస్తుంది. జబర్దస్త్ ను వదిలేసి సినిమాల వైపు వెళ్లడంతో తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
క్షణం, రంగస్థలం సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాతో ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో వరుస సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ప్రస్తుతం అనసూయ ‘ పుష్ప 2 ‘ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తప్ప ఆమె చేతిలో మరే సినిమాలు లేవు. దీంతో ఆమె ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఆమె జబర్దస్త్ మానేయకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేవి అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More