Husband and wife : హిందు సాంప్రదాయంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్ళాం పిల్లలు సంసారం ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే పెళ్లి చేసుకున్న కొత్తలో భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు ఒక రకంగా ఉంటాయి. పిల్లలు పుట్టాక మరో రకంగా మారుతాయి. ఇంకా పిల్లలు పెరుగుతుంటే మరో రకంగా మారుతూనే ఉంటాయి. ఇక 40 సంవత్సరాలు దాటింది అంటే మొదట్లో ప్రేమకి ఇప్పటి ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మరి ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు వారి భర్త నుండి కోరుకునేది ఏంటో తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం..
పురుషుల కంటే మహిళల్లో జీవసంబంధమైన మార్పులు వేగంగాా జరుగుతాయి. ఈ కారణంగా వారికి 40 సంవత్సరాలు వచ్చేసరికి కొంతమంది మహిళలు కాస్త బరువు పెరిగి భర్తల కంటే పెద్దగా కనిపిస్తారు. ఈ తరుణంలో పురుషులు తన భార్య అందంగా నాజుకుగా ఉంటే బాగుండు అని భావిస్తారు. కానీ భార్య మాత్రం తన భర్త వేరే అమ్మాయిని చూడకూడదు ,వేరే ఆడవాళ్ళతో తనని పోల్చకూడదు కించపరచకూడదని భావిస్తుంటుంది.తన భర్త తనను మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమంది వారి భార్యలను దూరం పెడుతుంటారు.
అది బిజీ లైఫ్ వల్ల కావచ్చు లేదా వారు బోర్ కొట్టడం వల్ల కావచ్చు. కానీ ఈ సమయంలో మహిళలు మాత్రం తన భర్త ప్రేమను కోరుకుంటారు. వారితో కొన్ని క్షణాలను గడపాలని కోరుకుంటారు. ఇక ఈ టైంలో భర్త తన భార్యకు ఐ లవ్ యు అనే ఒక్క మాట చెబితే చాలు భర్త పై మరింత ప్రేమ చూపిస్తుంది. అలాగే ఈ టైంలో పిల్లలు విదేశాలకు లేదా చదువుల కోసం ఇంటికి దూరంగా వెళుతుంటారు. ఈ టైం లో స్త్రీలకు కాస్త రిలీఫ్ దక్కుతుంది. అలాంటి సమయంలో తన భర్తతో మరింత ప్రేమగా గడపాలని ఆమె కోరుకుంటుందట.అంతే కాక ఆ టైం లో అన భర్తతో అలా గడపాలని కోరిక కూడా ఉంటుందట. ఇవన్నీ అర్థం చేసుకొని పురుషుడు తన భార్యను మంచిగా చూసుకోగలిగితే వారి మధ్య ఎలాంటి విభేదాలు రావు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More