Dasara : గత కొన్ని రోజులుగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న దసరా సినిమా విడుదల అయింది. నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మాస్ స్టోరీ తో ఈనెల 30న థియేటర్లలో వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్ క్రేజీగా ఉండటంతో దసరా సినిమాపై భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది . దీంతో దసరా సినిమా యొక్క తొలి రోజు కలెక్షన్ దుమ్మురేపుతుంది. నార్త్ సౌత్ తేడా లేకుండా విదేశాల్లో సైతం కలెక్షన్ రికార్డులను బద్దలు కొడుతుంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా యొక్క కలెక్షన్స్ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
నైజాం లో తొలి రోజు కలెక్షన్ – రూ 6.75 కోట్లు (ఆల్ టైమ్ రికార్డ్)
సీడెడ్ లో తొలి రోజు కలెక్షన్ – రూ 2.3 కోట్లు (ఆల్ టైమ్ రికార్డ్)
ఉత్తరాంధ్ర లో తొలి రోజు కలెక్షన్ – రూ 1.5 కోట్లు (ఆల్ టైమ్ రికార్డ్)
గుంటూరు లో తొలి రోజు కలెక్షన్ – రూ 1.21 కోట్లు (ఆల్ టైమ్ రికార్డ్)
ఈస్ట్ లో తొలి రోజు కలెక్షన్ – రూ 86.17 లక్షలు
కృష్ణా లో తొలి రోజు కలెక్షన్ – రూ 62 లక్షలు (ఆల్ టైమ్ రికార్డ్)
వెస్ట్ లో తొలి రోజు కలెక్షన్ – రూ 53.76 లక్షలు
నెల్లూరు లో తొలి రోజు కలెక్షన్ – రూ 34 లక్షలు
ఇక ఆంధ్ర తెలంగాణలో తొలి రోజు కలెక్షన్ 14.5 కోట్లు.
ఆంధ్ర తెలంగాణ గ్రాఫ్ 26 కోట్లు
ఓల్డ్ వైడ్ గా మిగతా భాషల గ్రాస్ 12 కోట్లు ప్లస్..
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు గ్రాసు 38 కోట్లపైగా వచ్చిందని దసరా సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాక నాని కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా దసరా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More