Viral video : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం అయిపోయింది. ఇక ఈ సోషల్ మీడియా ద్వారా చాలామంది జీవనం కొనసాగిస్తున్నారని కూడా చెప్పాలి. మరి కొంతమంది రీల్స్ చేస్తూ పాపులర్ అవ్వాలనుకుంటున్నారు. మరి కొంతమంది రీల్స్ మిమ్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఏదైనా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని క్షణాలలో వైరల్ గా మార్చేస్తున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోల పై ట్రెండ్ నడుస్తుంది.
ఇలాంటి డాన్స్ వీడియోలు మనం తరచు నెట్టింటా చూస్తూనే ఉంటాం. చాలా మంది మేము ఏదో ఒకటి సాధించాలి అని , ఏదో రకంగా గుర్తింపు సాధించాలనే ఉద్దెశం తో వీడియోలు చేసి నెట్టింటా వైరల్ గా మారుతున్నారు.ఇక ఇలాంటివి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చాలానే చూస్తున్నాము. ఇక ఇప్పుడు ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. కొత్తగా పెళ్లయిన ఓ పంజాబ్ యువతి తన డాన్స్ స్టెప్పులతో నేటి జనాలను ఆకట్టుకుంటుంది. తార్ బద్నామ్ అనే పంజాబీ పాటకు ఆమె వేసిన స్టెప్ లు అందర్నీ కట్టిపడేస్తున్నాయి.
అయితే మంచి లిరిక్స్ కారణంగా ఈ పాటను ఎక్కువగా పంజాబ్ పెళ్లిలలో వినిపిస్తుందట. ఇక ఈ పాటకు పెళ్లయిన యువతి తెగ ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ వేయడంతో ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వీడియోను గురుప్రీత్ కౌర్ అనే యూజర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో పెట్టిన కొద్దిసేపట్లోనే ఈ వీడియోకు 1.09 లక్షల లైక్స్ వచ్చి పడ్డాయి. అంతేకాక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వావ్ సింప్లీ సూపర్ డాన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె చేసిన డాన్స్ కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. దీంతో ఈ వీడియోను కుర్రాళ్ళ లైక్స్ కామెంట్స్ తో నిండిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More