Viral news : ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీ విడిపోయిన వారిని కలుపుతుంది అలాగే కలుసి ఉన్న వారిని కూడా విడిపోయేలా చేస్తుంది. ఇక ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి ఐటిసిటి మహాలక్ష్మి లేఔట్ పరిధిలో సంబంధించింది. అయితే నిఖిల్ మరియు ప్రియాంక దంపతులు. నిఖిల్ ఐటి ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రియాంక కి నిఖిల్ కి 9 ఏళ్ళ కిందట పెళ్లి జరిగిందట. ఇక వీరికి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే మూడేళ్ల కిందట నిఖిల్ హుండై కు చెందిన ఐ20 కార్ ను తీసుకోవడం జరిగింది.
ఇక ఈ కారుకు జిపిఎస్ ను అమర్చి, కారు ఎక్కడికి వెళ్లినా తన మొబైల్ కు మెసేజ్ వచ్చేలా సెట్ చేసుకుని పెట్టుకున్నాడు. అయితే నిఖిల్ ఇటీవల కారు ను ఆఫీస్ కి తీసుకెళ్లకుండా ఇంట్లో పెట్టి వెళ్ళగా, తన భార్య ప్రియాంక బండారం బయటపడింది. నిఖిల్ కారును ఇంటి దగ్గర ఉంచి వెళ్లడంతో ఆయన భార్య ప్రియాంక కార్ తీసుకొని బయటికిి వెళ్ళింది. ఇక ఆ కార్ నేరుగా వెళ్లి బీఇఎల్ సర్కిల్ దగ్గర్లో ఉన్న లాడ్జ్ ఆవరణలో ఆగిందట. అంతేకాక తెల్లవారు జామున 5:00 గంటల వరకు ఆ కారు అక్కడే ఉందట.
అయితే ఇంతకుముందు కూడా ఇలాగే పలుమార్లు జరగడంతో అనుమానం వచ్చిన నిఖిల్ మరుసటిరోజే ఆ హోటల్ కు వెళ్లి విచారించగా అసలు నిజం బయటపడింది. ఆ హోటల్లో ప్రియాంక మరియు ఆమె ప్రియుడు ఓటర్ ఐడి కార్డులతో ఒకే రూమ్ తీసుకున్నట్లు తెలిసింది. నిజ నిజాలు తెలుసుకున్న నిఖిల్ వెళ్లి భార్యను ప్రశ్నించగా ఆమె తన ప్రియుడికి చెప్పగా ప్రియుడు అశోక్ గుత్తేదారు వచ్చి చంపేస్తామంటూ నిఖిల్ ని బెదిరించారట. దీంతో భార్య మరియు తన ప్రియుడు నుంచి తనని రక్షించాలని శనివారం మహాలక్ష్మి ఔట్లెట్ పోలీసులకు నిఖిల్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More