Daughter cheat Parents : తల్లిదండ్రులు పడుకోగానే అర్ధరాత్రి బయటికి వెళుతున్న కూతురు .. చివరికి ఇలా బుక్కయ్యింది ..

Daughter cheat Parents : ఈ సంఘటన కేరళలో జరిగింది. ఓ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో సంజీవ్ హాల్లో పడుకున్నారు. అంతలో ఎవరో బెల్ కొట్టిన చప్పుడు వినిపించింది. దీంతో అతని భార్య తలుపులు తీసి చూడమని చెప్పింది. సంజీవ్ దొంగలేమోనని భయపడి డోర్ తీయలేదు. ఇంకా గట్టిగా డోర్ సౌండ్ రావడంతో సంజీవ్ భయపడ్డాడు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఎవరు అని గట్టిగా అరిచాడు. నాన్న నేను సంగీతని అని ఆయస పడుతూ కనిపించింది. దీంతో సంజీవ్ తన కూతురు ఇంట్లో లేదని గమనించి తలుపు తీశాడు. రక్తపు మడుగులో సంగీత కనిపించింది. సంజీవ్ గట్టిగా కేక వేసి తన భార్యను తన తమ్ముడిని పిలుచుకు రమ్మని చెప్పి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేసేలోపు సంగీత చనిపోయింది. దీంతో సంజీవ్ పోలీసులను ఆశ్రయించి తన కూతురుని ఎవరు గొంతు కోసి చంపారని ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు. అయితే సంగీత చెల్లి తన అక్క ప్రతిరోజు తన తల్లిదండ్రుల కళ్ళు గప్పి రాత్రి పూట ఎవరినో కలుసుకోవడానికి వెళుతుందని, అతనితో ఏకాంతంగా గడిపి ఇంటికి వచ్చేదని చెప్పింది. దీంతో పోలీసులు ఆ ప్రియుడు ఎవరో తెలుసుకోవడానికి సంగీత ఫోన్ చెక్ చేశారు. సంగీతా కి అఖిల్ అనే ఫ్రెండ్ నుంచి రోజు కాల్స్ వచ్చాయి. కానీ సంగీత ప్రేమించింది అఖిల్ కాదు గోపు అనే వ్యక్తిని.

గోపుతో సంవత్సరం పాటు కలిసి ఉన్న సంగీత అతను గంజాయి తీసుకుంటున్నాడని, చెడు అలవాట్లు ఉన్నాయని అఖిల్ ద్వారా తెలుసుకొని అతడికి దూరమైంది. అయితే సంగీత ఈ విషయాలన్నీ చెప్పడంతో అఖిల్ కి దగ్గరయింది. రాత్రి పూట కాకుండా పగలు కూడా అఖిల్ తో కలిసి ఉండడంతో గోపు చూసి రగిలిపోయాడు. దీంతో గోపు ఒకరోజు సంగీత కు ఫోన్ చేసి ఈ ఒక్కరోజు నన్ను కలువు. ఇక జీవితంలో నీ జోలికి రాను అని చెప్పాడు. దీంతో గోపుతో మాట్లాడటానికి సంగీత వెళుతుంది. ఇద్దరి మధ్య పాత విషయాలన్నీ చర్చకు వచ్చి పెద్ద గొడవ జరిగింది. దీంతో గోపు నన్ను వద్దనుకుంటావా అని సంగీత మెడను పేపర్ చైన్ తో కట్ చేశాడు. దీంతో సంగీత ఇంటి వెనకనుంచి వచ్చి వెళ్లి తలుపు కొడుతుంది.

Must Read : Hardik Pandya : హార్థిక్ పాండ్యా వింత లవ్ స్టోరీ .. కొడుకు పుట్టిన 2 ఏళ్ల తర్వాత పెళ్లి ..

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More