Pawan Kalyan : ‘ సినిమాలను ఆరోజే వదిలేద్దాం అనుకున్నా ‘ షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ ..

Pawan Kalyan : తెలుగు పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎటువంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇటీవల ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో పవన్ కళ్యాణ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు జనాలకు షాకింగ్ గా అనిపించాయి. దీంతో ఈ షో ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అన్ స్టాపబుల్ టాక్ షో హవా మామూలుగా లేదు. నటసింహం బాలయ్య హోస్టింగ్ చేస్తున్న ఈ షో కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ మధ్యే ప్రభాస్, గోపీచంద్ పాల్గొన్న ఎపిసోడ్‌‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలోని త్వరలోనే రానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పైగా ప్రోమో లోనే పవన్ పర్సనల్ లైఫ్, మూడు పెళ్లిళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడో తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా పవన్ సినిమా జీవితం గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలయ్య చిట్ చాట్ లో పవన్ తన లైఫ్ గురించి ఒక విషయంలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య డీప్‌గా తెలుసుకునే ప్రయత్నం చేయగా, వదిన సురేఖ, అల్లు అరవింద్ తల్లి కనక రత్నం ప్రోత్సాహంతోనే తాను యాక్టింగ్‌లోకి వచ్చినట్లు తెలిపాడు. అలాగే కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న కష్టాలు, డాన్స్ సీక్వెన్స్‌ల గురించి చెబుతూ తన పరిస్థితి నీళ్లలో నుంచి బయటికి వచ్చిన చేప పిల్లలా ఉండేదని చెప్పారు. ఓ సినిమా షూటింగ్ లో వైజాగ్ లోని జగదాంబ సెంటర్లో బస్సు పై ఉండి డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని, అప్పుడు కింద పడతానేమోనని భయపడ్డ ఇదంతా నా వల్ల కాదని సినిమాలు వదిలేద్దామని అనుకున్నావని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

Must Read:Sneha Reddy : బన్నీ భార్యకి ఆ హీరోయిన్ అంటే ‘ జెలసీ ‘ .. అందుకే ఫోన్ చేసి మరి గట్టి వార్నింగ్ ఇచ్చింది ..

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More