Mega Family : తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీలో రెండు పెళ్లిళ్లు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వచ్చే నెల ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ప్రచారం అవుతున్న వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూర్చుంది. అంతేకాక నాగబాబు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పడంతో ఈ వార్తలు మరింత ప్రచారం అయ్యాయి.
ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో వార్త హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పటికే నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి తో పాటు కూతురు పెళ్లిని కూడా చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే కొడుకు వరుణ్ తేజ్ కి భార్యగా లావణ్య త్రిపాఠిన అనుకుంటున్నారు ఓకే కానీ కూతురికి భర్తగా ఎవరు అనేది సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ కి మారింది.
అయితే మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం , నాగబాబు కూతురు నిహారిక తన మేన బావ అయినా సాయి ధరమ్ తేజ్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఈ మధ్యకాలంలో నిహారిక మరియు సాయిధరమ్ తేజ్ కలిసి తిరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాగబాబు తన ఇద్దరు పిల్లలకు ఒకేసారి పెళ్లి చేయాలని భావిస్తున్నారట. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. దీనిపై మెగా ఫ్యామిలీ స్పష్టత ఇస్తే కానీ అసలు నిజం వ్యక్తం కాదని చెప్పాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More