Ram Charan – Upasana : తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఉపాసన…అత్యాధునిక పద్ధతిని ఉపయోగించి…

Ram Charan – Upasana  : మెగాస్టార్ చిరంజీవి కొడుకు మరియు కోడలు రామ్ చరణ్ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరికి పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత సంతాన భాగ్యం కలగడంతో అటు మెగా ఫ్యామిలీతో పాటు , మెగా అభిమానుల సైతం సంతోషిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో మరోతరం అడుగుపెట్టబోతుందన్న ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఇక ఆ బిడ్డ కోసం ప్రతి అభిమాని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే ఇప్పటికే రామ్ చరణ్ మరియు ఉపాసన వారికి పుట్టబోయే బిడ్డ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే బిడ్డ ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాక బేబీ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఉపాసన భవిష్యత్తులో తన బిడ్డతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసం అత్యాధునిక పద్ధతులలో ఒకటైన స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలియజేసింది. ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

స్టేమ్ సేల్ బ్యాంకింగ్ పద్ధతి అంటే బొడ్డు తాడు ను దాచుకోవడం. అయితే భవిష్యత్తులో బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే దీనిని ఉపయోగించి నయం చేయవచ్చు. ఈ పద్ధతి గురించి చాలామందికి తెలియదు కానీ పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు తాడు దాచడం వలన పెద్దయ్యక వారికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది భవిష్యత్తులో ఎన్నో రకాల చికిత్సల కోసం వినియోగిస్తారు. అయితే ఈ పద్ధతిపై మన దేశంలో మాత్రం పెద్దగా ఎవరికి అవగాహన లేదు.

గతంలో మహేష్ బాబు భార్య కూడా ఈ విషయంపై మాట్లాడారు. వారి పిల్లల స్టెమ్ సేల్స్ ను కూడా వారు దాచిపెట్టినట్లు ఆమె తెలిపారు. వారి పిల్లలు ఇద్దరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తన బిడ్డ విషయంలో ఇదే నిర్ణయం తీసుకుంది. తనకు పుట్టబోయే బిడ్డ స్టెమ్ సేల్స్ ని దాచి ,భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఉపయోగిస్తామని తెలిసింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More