Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘ ఎస్ఎస్ఎంబి28 ‘ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడు. అంతకుముందు ‘ సర్కారు వారి పాట ‘ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు. అయితే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా ఏదో ఒక కారణంతో షూటింగ్ ఆగిపోతుంది.
ఒకసారి సినిమా షూటింగ్ ఆపేశారు. మరోసారి మహేష్ బాబు అమ్మగారు, నాన్నగారు కొద్ది నెలల వ్యవధిలో మరణించడంతో ఆ సినిమాకి కొద్ది రోజులు బ్రేక్ పడింది. ఇటీవల సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ త్వరలోనే ఈ సినిమాను పూర్తిచేసి సమ్మర్ కి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే అని త్రివిక్రమ్ ఎప్పుడో ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ను అడిగినట్లు తెలుస్తుంది. దాదాపు ఈ అమ్మడుని సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ చేశారు.
కానీ రీసెంట్గా వచ్చిన ‘ ధమాకా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీ లీల అమాంతం రెమ్యూనరేషన్ ని పెంచేసింది. మహేష్ బాబు సినిమాకి మూడు కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సెకండ్ హీరోయిన్ కి ఇంత రెమ్యూనరేషన్ అవసరమో అని ఆమెను తొలగించాడట. అంతేకాకుండా ఆ ప్లేస్ లోకి మరో యంగ్ హీరోయిన్ ను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇక దీంతో శ్రీ లీల కి ఇంత బలుపు ఏంటి సూపర్ స్టార్ సినిమా అంటే మాటలా ఓకే చెప్పొచ్చు కదా అని తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు అభిమానులు.
Must Read: Finally-naga-chaithanya-ready-to-meet-samantha : ఒక్కటైన సామ్, చైతూ .. ఆ ఫోటోతో క్లారిటీ ..
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More