Mrunal Thakur : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరో హీరోయిన్లు వస్తున్నారు కానీ అందులో కొంతమంది మాత్రమే చేసిన మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మరాఠీ బ్యూటీ మృణాలు ఠాకూర్ ఒకరు. ఎప్పుడో హీరోయిన్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం మూవీతో పాపులర్ అయింది. ఈ సినిమాలో తన నటనకు తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తుంది.
ఇక ఇప్పుడు స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తుంది. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా ఆమెకు మంచి పేరును తెచ్చి పెడితే ఇక తనని ఎవరు ఆపలేరు. మృనాల్ ఠాకూర్ అటు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా మృణాల ఠాకూర్ సందడి చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ లైఫ్ విషయాలను ,కొత్త అప్డేట్స్ చేస్తూ ఉంటుంది. వీటిలో ఎక్కువ శాతం గ్రామర్ ని చూపిస్తూ, తన అందాలను ఆరబోస్తూ రచ్చలేపుతుంది. మరి ముఖ్యంగా స్కిన్ షో చేస్తూ దిగిన ఫొటోస్ ను ఎక్కువగా షేర్ చేస్తుంది. దీంతో ఈ మరాఠి బ్యూటీ పేరు తరచుగా ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతూనే వస్తుంది.
సీతారామం మూవీలో పద్ధతిగా చీర కట్టుకుని కనిపించిన ఈ ముద్దుగుమ్మ, ఇలా అందాలను ఆరబోస్తూ కనిపించడంతో కుర్రాళ్ళుఈమె ఫోటోలను వెతికి మరి చూస్తున్నారు.దానిలో భాగంగా ఇటీవల ఆమె చేసిన కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్ లోనే ఘాటు ఫోజులు ఇస్తూ కనువిందు చేస్తుంది. అయితే ట్రెడిషనల్ డ్రెస్ అయినప్పటికీ ఆమె ఏద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈమె ఫోటోలు వైరల్ గా మారాయి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More