Renu Desai : పొట్టి డ్రెస్ లో అందాలు వలకబోస్తూ రచ్చ చేసిన రేణు దేశాయ్.వీడియో వైరల్…

Renu Desai  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రేణు దేశాయ్ మహారాష్ట్ర చెందిన మహిళ. ఆమె మొదటిగా తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన “జేమ్స్ పాండు” చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత అదే సంవత్సరంలో పూరి జగన్నాధ దర్శకత్వంలో వచ్చిన బద్రీ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలో వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది .

వీరిద్దరికి పెళ్లి కాక ముందే 2004లో వీరికి అకిరా నందన్ జన్మించాడు. ఇంకా తర్వాత 2009లో పెద్దల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి ఆధ్యా పాప పుట్టింది. కొన్నాళ్ల కలిసి ఉన్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన వీరు విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి పిల్లల బాధ్యతలను రేణు దేశాయ్ చూసుకుంటుంది. ఇది ఇలా ఉండగా రేణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు మరియు పిల్లల కు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది.

అంతేకాక అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని ఫైర్ అయిన విషయం మనకు తెలిసిం దే. ఇదిలా ఉండక తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో ఒక వీడియోను పంచుకుంది. పొట్టి డ్రెస్ వేసుకొని సముద్రపు ఒడ్డున నీళ్ల లో ఆడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ పొట్టి డ్రెస్సు లో తన థైస్ అందాలు బయటపడ్డాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు జాగ్రత్త వదినమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More