Viral News : టి అమ్ముతున్న రజనీకాంత్…అందరూ చూసి షూటింగ్ అనుకున్నారు కానీ..

Viral News  : తమిళ్ తలైవా రజినీకాంత్ యావత్ భారతదేశానికి పరిచయమే అక్కర్లేని పేరు.దేశవ్యాప్తంగా రజనీకాంత్ కు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అయితే తాజాగా కేరళలో టీ అమ్ముతూ రజినీకాంత్ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే. నిజంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ టి అమ్ముతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే రోడ్డు పక్కనే ఓ వ్యక్తి నిలబడి నీలం రంగు చొక్కా, షాట్ ధరించి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు.

అయితే అతని తలకట్టు రూపం అచ్చం రజనీకాంత్ లాగా ఉండడంతో ఆయనని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మొదట ఇతనిని చూసినవారు నిజంగానే రజినీకాంత్ షూటింగ్ మీద ఇక్కడ ఉన్నారేమో అనుకుంటారు. అంతేకాక ,ఆయన పక్కనే బాడీబిల్డర్స్ కనిపించడంతో అందరూ అతను నిజంగానే రజినీకాంత్ అనుకున్నారు. వారితో మాట్లాడుతూ అతను రెండు చేతులతో జుట్టును సరిచేసుకునే విధానం, తర్వాత సెకండ్ ఇవ్వడం భలే సరదాగా అనిపించింది. అయితే ఈ వీడియో చూసిన వారంతా మొదట ఏదో షూటింగ్ లో భాగమై ఉంటుంది అనుకున్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే అతను అసలు సూపర్ స్టార్ రజినీకాంత్ కాదు. అచ్చం ఆయనలాగే పొలి ఉన్న మరో వ్యక్తి మాత్రమే. కానీ సడన్ గా చూసినవారు ఆయనని రజనీకాంత్ అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.రజనీకాంత్ తో చాలా దగ్గర పోలికలు ఉండడంతో అతనిని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.అయితే ఇతను కొచ్చి లో టీ దుకాణం పెట్టుకుని టీ అమ్ముతుంటాడట. ఇక ఆయన పేరు సుధాకర్ ప్రభు. కొచ్చి లోని వెంకటేశ్వర హోటల్ కు ఇతను ఓనర్. ప్రస్తుతం ఈయన రజిని రూపంతో కనిపించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More