Niharika Konidela : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి రెడీ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేశారు. అలాగే ఇద్దరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో జనాలలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారని సందేహం వచ్చింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో చైతన్య జొన్నలగడ్డ నిహారిక విడాకుల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి స్పందించే మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు విడాకుల గురించి ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ న్యూస్ ఇంకా వైరల్ అవుతుంది. నిహారిక కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించకపోగా మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. అయితే నాగబాబు నిహారికకు రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడట. అది కూడా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు నిహారికను సాయి ధరమ్ తేజ్ నే పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ తేజ్ కు నిహారిక పై అటువంటి ఉద్దేశం లేకపోవడంతో నాగబాబు వెంటనే చైతన్యను ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి విడిపోవడంతో మళ్లీ నాగబాబు తన మేనల్లుడికి ఇచ్చి చేయాలని చూస్తున్నాడట. ఇంత జరిగాక బయట ఎవరు పెళ్లి చేసుకోరని, అందుకే తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నాగబాబు ఫిక్స్ అయ్యాడట. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంటుంది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More