Ramgopal Varma: రాంగోపాల్ వర్మ పేరు వింటే ముందుగా ఒకప్పటి గొప్ప దర్శకుడు గుర్తుకొస్తాడు. కానీ ఇప్పుడు వర్మ చేష్టలు వర్ణాతీతం. ఇప్పుడు వర్మకి సినిమా సెన్స్ పూర్తిగా పోయిందని పబ్లిసిటీ కోసం మాత్రమే అడ్డమైన పనులు చేస్తున్నాడని చివరికి హీరోయిన్స్ కాలు కూడా నాకుతున్నాడని అంటున్నారు. అంత టాలెంట్ క్రియేటివిటీ ఉన్న దర్శకుడు ఇంతలా మారిపోవడానికి కారణాలు ఏవైనాప్పటికీ ప్రస్తుతం వర్మ తెలుగు ఇండస్ట్రీని ఏలే రేంజ్ లో లేడు. ఇక ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఇస్తూ టైం గడిపేస్తున్నాడు. అయితే రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన కొని విషయాలు చెప్పడం జరిగింది . మరి వాటిలో ఎంత మంది తెలియదు కానీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాంగోపాల్ వర్మ చేసి పిచ్చి పనులు తట్టుకోలేక అతని భార్య రత్న కూడా విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని మనకు తెలిసిందే . వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది.
అయితే రత్నకు రాంగోపాల్ వర్మ వర్మకు ఎప్పుడు గొడవలు జరుగుతుందేవట. వర్మ పనులను సహించలేని రత్న ఎన్నోసార్లు అరిచి గొడవ పెట్టుకునేదట. ఆమె ఎంత అరిచి గోల చేసిన వర్మ మాత నిశ్శబ్దంగా ఉండేవాడట. వీలైనంతవరకు భరించి మితిమీరితే ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయే వాడట. కొన్నిసార్లు అయితే ఆమె భారీ నుండి తప్పించుకోవడానికి ఇంటికి వచ్చిన కూడా ఆమె కంటపడకుండా పారిపోయేవారట. ఆ తర్వాత వర్మ కొన్ని రోజుల వరకు ఇంటికి వచ్చేవాడు కాదట ఎక్కడ ఉన్నాడో కూడా ఇంటికి తెలియనిచ్చేవాడు కాదట. ఇలా ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది.
సడన్గా ఒక రోజు వర్మ ఇంటికి రాగానే రత్న అతడిని నిలదీసి అడగగా మౌనంగా ఉండి పోయాడట. ఆ కోపంలో రత్న వర్మ చొక్కా కాలర్ ను పట్టుకొని గట్టిగా ప్రశ్నించగా, వర్మ నిశ్శబ్దంగానే ఉండిపోయాడు. వర్మ నిశ్శబ్దాన్ని భరించలేని రత్న రాంగోపాల్ వర్మను గోడకేసి బాధిందట. ఈ గొడవలో వారి అరుపులు విన్న రాంగోపాల్ వర్మ నాన్న వారిని చూసి, భర్తను కొడుతున్న రత్నను మందలించారట. ఇలా ఇరువురి మధ్య మాటలు కాస్త చేతుల వరకు వెళ్లడంతోఈ గొడవ ఎక్కువ రోజులు కొనసాగక ముందే వీరు విడాకులు తీసుకున్నారని వర్మ తెలియజేశారు. అయితే దీనిలో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు. మరి రాంగోపాల్ వర్మ భార్య నిజంగా ఇలా చేసి ఉంటుంద లేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More