Superstar Rajinikanth : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. బస్సు కండక్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే రజనీకాంత్ కి ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఐశ్వర్య రజినీకాంత్. అయితే ఐశ్వర్య రజనీకాంత్ చెన్నై లో నివాసం ఉంటుంది. ఇటీవల ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో ఆదివారం రాత్రి ఒక దారుణం చోటు చేసుకుంది. ఐశ్వర్య రజనీకాంత్ చెన్నైలో ఉంటుంది. అయితే ఈ ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఐశ్వర్య ఇంటిపై దొంగతనానికి పాల్పడ్డారు.
ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఐశ్వర్య ఇంట్లో దూరి ఇంట్లో ఉన్న బంగారం నగదును దొంగలించారు. ఇక ఈ విషయాన్ని గమనించిన ఐశ్వర్య రజనీకాంత్ చెన్నైలోని తేనాంపేట పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐశ్వర్య రజనీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తేనాంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఇంటిపై దొంగతనానికి పాల్పడేంత ధైర్యం ఎవరికి ఉంటుందా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ దొంగతనం పక్క ప్రణాళికతో జరిగిందని ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తేనే ఇలా చేయగలరని పోలీసులు భావిస్తున్నారు. ఈ దొంగతనం ఐశ్వర్య రజినీకాంత్ సన్నిహితులు కూడా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదా సన్నిహితులు మనుషుల సాయం తో చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సిసి కెమెరాలు ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీసు వారు తెలియజేశారు. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More