Categories: సినిమా

Jayasudha :ఈ వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్న జయసుధ .. అతడేవరో కాదు ..

Jayasudha: నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జయసుధ మూడో పెళ్లి గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు. పబ్లిక్ ప్రైవేట్ ఈవెంట్స్ లో తెలియని వ్యక్తితో పాల్గొంటున్నారు. ఇటీవల ఆలీ కూతురు వివాహం హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు జయసుధ సదరు వ్యక్తితో పాటు వచ్చారు. అలాగే వారసుడు సినిమా ప్రమోషన్ కి ఆయనతో కలిసి వచ్చారు.

అలాగే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి జయసుధ గెస్ట్ గా వచ్చారు. ఆమెతోపాటు జయప్రద, రాశి ఖన్నా పాల్గొన్నారు. అయితే ఆ షోలో జయసుధ పెళ్లి టాపిక్ గురించి బాలయ్య అడగలేదు. దీంతో అందరికీ ఆయన ఎవరు జయసుధ ఆయనతో ఎందుకు ఉంటుంది అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఇంతవరకు దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఒక బిజినెస్ మాన్ అని అతడిని జయసుధ వివాహం చేసుకుందని అంటున్నారు.

గతంలో జయసుధ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. యంగ్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక బిజినెస్ మాన్ పెళ్లి చేసుకున్నారు. ఆయనతో ఆమెకు పడక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని ఏళ్లకు నితిన్ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి పెళ్లి ఘనంగా జరిపారు. 2017 లో నితిన్ కపూర్ సూసైడ్ చేసుకున్నారు. డిప్రెషన్ కారణంగా ఆయన సూసైడ్ చేసుకున్నారని తేల్చారు. ఆయన చాలా కాలంగా ఫ్యామిలీకి దూరంగా ముంబై లో ఉన్నారు. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నారు.

Must Read : Self Charge Bikes : కరెంట్ పెట్రోల్ అవసరం లేని సరికొత్త బైక్ .. ధర కూడా చాలా చీప్ ..

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

6 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

6 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More