James cameron : రాజమౌళికి 2000 కోట్ల ఆఫర్ ఇచ్చిన అవతార్ డైరెక్టర్.. ‘ అన్ని మూసుకొని పొమ్మన్న ‘ జక్కన్న ..

James cameron : ‘ బాహుబలి ‘ సినిమాతో తెలుగు ఖ్యాతిని పెంచాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో తెలుగు సినిమానీ ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇటీవల గ్లోబల్ అవార్డ్స్ తో తెలుగు వారి సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అయితే తాజాగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ను రాజమౌళి కలిశారు. ఇక జేమ్స్ కామెరున్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. హాలీవుడ్లో ‘ టైటానిక్ ‘ సినిమాతో ప్రపంచం అంతటా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘ అవతార్ ‘ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్టును అందుకున్నాడు.

ఆ సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి అందరిని ఆశ్చర్యపోయేలాగా చేశాడు. దానికి సీక్వెల్ గా ‘ అవతార్ 2 ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే జేమ్స్ కామెరూన్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాను చూశారు. ఆయనకు ఆ సినిమా నచ్చడంతో రెండో సారి తన భార్య తో కలిసి చూశారు. సినిమా చూశాక పది నిమిషాలు రాజమౌళి తో మాట్లాడారు. ఆ పది నిమిషాల పాటు మాట్లాడిన మాటలు నాకు జీవితాంతం ఆనందాన్ని ఇస్తాయని, మీ ఇద్దరికీ ధన్యవాదాలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అయితే జేమ్స్ కామెరున్ రాజమౌళినో ఓ విషయం గురించి అడిగారట.

రాజమౌళి తను నెక్స్ట్ తీయబోయే సినిమా గురించి అతనికి చెప్పగా.. ఆ సినిమా కథ నాకు ఇచ్చేయ్.. నీకు రెండు వేల కోట్లు ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడట. రాజమౌళి స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదని సున్నితంగా నేను ఇవ్వలేను అని రిజెక్ట్ చేశారట. ఇంతకీ రాజమౌళి చెప్పిన ఆ సినిమా కథ ఎవరిదో కాదు మహేష్ బాబుది. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కథనే జేమ్స్ కామెరూన్ కు రెండు లైన్లు చెప్పారట. ఆ సినిమా కథ నచ్చడంతో ఆ కథ నాకు ఇచ్చేయమని జేమ్స్ కామెరున్ రాజమౌళిని అడిగారట. ఏకంగా 2000 కోట్ల రూపాయల ఆఫర్ కూడా ఇచ్చాడట. రాజమౌళి కూడా నో అని చెప్పేశారు. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Must Read : Green Peas : పచ్చి బఠానీలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా ..?

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More