Ester noronha : సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలోకి ఎంతోమంది వారి టాలెంట్ ను నిరూపించుకోవడానికి వస్తుంటారు.అయితే అందరి లాగానే “వెయ్యి అబద్ధాలు” అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఎస్తేరు. ఆ తర్వాత భీమవరం బుల్లోడు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఎస్తేర్ సినిమాలలో చేస్తున్న టైంలోనే రాపర్ మరియు సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ బాగానే ఉన్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. వీరు విడిపోయాక ఎస్తేరు మళ్లీ సినిమాల్లోకి వచ్చింది.
అయితే ఇటీవల ఆమె తన సినిమా విశేషాల గురించి చెప్పడం జరిగింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలను గురించి ఆమె మాట్లాడారు. అయితే ఎస్తేర్ తెలుగులో మాత్రమే కాకుండా కనడ మలయాళం మరాఠి వంటి భాషల్లో కూడా నటించడం జరిగింది. అలా అన్ని ఇండస్ట్రీలను చుట్టి వచ్చిన ఎస్తేరు సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఇంకా ఆడవాళ్లకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పడం లేదు.
ఇక సినీ ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చే వారిని అడ్వాంటేజ్ గా తీసుకోవడం సర్వసాధారణంగా అయిపోయింది. సినీ ఇండస్ట్రీలు అవకాశాల కోసం చెప్పింది చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాంప్రమైస్ కాకుండా వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి నాకు కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయని ఆమె తెలిపారు. కానీ నేను అవకాశాల కోసం మరి అంతలా దిగజారులేదని సినిమా పోయినా పర్లేదు అనుకుంటానని ఆమె తెలియజేశారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More