Naresh Pavitra : గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నరేష్ పవిత్ర వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా వీరి గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. కొద్ది నెలల క్రితం నరేష్ పవిత్రులు చట్టపట్టాలు వేసుకుని తిరగడం, ఆ తర్వాత న తర్వాత న్యూ ఇయర్ వేడుకల్లో లిప్ లాక్ వీడియోతో ఒకటవ బోతున్నామని ప్రకటించడం, ఇక మొన్నటికి మొన్న పెళ్లి చేసుకుంన్నామంటూ సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేయడంతో వీరి పేర్లు నెట్టింటా మారుమోగుతున్నాయి. అయితే మొన్న జరిగిన వీరి వెళ్లి నిజం కాదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ వార్తలే నిజమైనవి.
నరేష్ పవిత్ర కాంబినేషన్లో బైలింగ్యువల్ సినిమా తెరకెక్కాబోతుంది . ఇక ఈ చిత్రాన్ని “మళ్లీ పెళ్లి” అనే టైటిల్ తో ముందుకు తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగా సినీ మేకర్స్ ఇవాళ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. విజయనిర్మల గారు స్థాపించిన జయకృష్ణ మూవీస్ బ్యానర్ పై తలకెక్కుతున్న ఈ సినిమాను నరేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు.అంతే కాక సినిమాకు ప్రముఖ దర్శకుడు ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా తో తరిపెక్కుతున్న ఈ సినిమాలో సహజనటి జయసుధ ,శరత్ బాబు, అనన్య నాగళ్ళ కీలక పాత్రల లో కనిపించనున్నట్లు సమాచారం.
సమ్మర్ కానుక గా తెలుగు కన్నడ భాషల్లొ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మళ్లీ పెళ్లి ఫస్ట్ లుక్ పోస్టర్లు వీడియోల ను నరేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో నేటిజనులు నరేష్ పవిత్రులను ట్రూల్ చేస్తున్నారు. సినిమా ప్రమోట్ చేసుకోవడం కోసం అంతలా దిగజారాలా డబ్బు కోసం ఇంత చేశారా అని కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరి కొందరు చావు దెబ్బ కొట్టావు కదా అంకుల్ అంటూ వారి పెళ్లి వీడియోలను ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More