Categories: సినిమా

Balayya toung slip about star Director : ఆ షోలో ” టంగ్ స్లిప్ ” అయిన బాలయ్య .. ఆ స్టార్ ని అంత మాట అనేసాడేంటి !

Balayya toung slip about star Director : ప్రస్తుతం బాలయ్య రేంజ్ ఓరేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోవైపు అన్ స్టాపబుల్ టాక్ షో తో ఫుల్ పాపులారిటీ తో దూసుకెళుతున్నాడు. ఇక జనవరి 12న విడుదలైన ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కొద్ది రోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డ్స్ బ్రేక్ చేయనుంది. ఫస్ట్ నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సంక్రాంతికి సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య.

అయితే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి వీరసింహారెడ్డి సినిమా టీం గెస్ట్ లు గా వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్, కీలక పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్, సెకండ్ హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ లు ఈ షో కి హాజరయ్యారు. వీళ్ళందరూ షోని హైలెట్ చేశారు. ఈ క్రమంలో ఈ షోలో బాలయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ తో మాట్లాడుతూ నన్ను బాగా పిండేసావ్ అని మాట్లాడుతాడు.

వాస్తవానికి ఎంతటి కష్టమైనా బాలయ్య భరించగలడు. అలాంటి బాలయ్యనే సినిమా కోసం బాగా వాడేసాడంటే డైరెక్టర్ గోపీచంద్ ఈ సినిమా కోసం ఎంత ట్రై చేశాడో అందరికీ తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ బాలయ్య నోటి నుంచి వస్తాయి అని అనుకోలేదు. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఎవరిదో గుర్తుపట్టడం మీ పెళ్ళాలు కూడా గుర్తుపట్టలేరు అనే డైలాగ్ బాలయ్య చెబుతాడు. ఈ డైలాగ్ ఈ సినిమాలో హైలెట్ గా మారింది. నిజానికి బాలయ్య నోటి నుండి ఇలాంటి డైలాగ్స్ వినడం ఎవరు ఊహించలేదు. బాలయ్య సినిమాలో డైలాగ్స్ ఆమాత్రం ఉండాల్సిందే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Must Read : optical illusion photo : ఈ ఫోటోలో ఒక హెలికాప్టర్ ఉంది .. కనిపెట్టారంటే మీ కళ్ళు సరిగ్గా ఉన్నట్లే ..

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More