Anasuya Bharadwaj : సిమ్ డ్రస్ లో అనసూయ భరద్వాజ్…ఇలా సినిమాలో చూపిస్తే ఎన్ని కోట్లైనా ఇస్తామంటున్న దర్శక నిర్మాతలు…

Anasuya Bharadwaj  :  యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ నుండి తప్పుకున్నాక వరుస సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలో తో పాటు, పలు ప్రాజెక్టులతో హాట్ టాపిక్ గా మారిన అనసూయ కాస్త బరువు పెరగడంతో దాన్ని తగ్గించేందుకు వర్కౌట్స్ చేస్తూ జిమ్ లో దర్శనమిస్తుంది. అయితే ఇటీవల అనసూయ భరద్వాజ్ ఎక్కువగా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అసలు జబర్దస్త్ నుండి బ్రేక్ తీసుకున్నది కూడా తన ఫ్యామిలీ కోసమే అన్నట్లుగా భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అయితే ఓ సందర్భంలో అనసూయ కూడా తన భర్త పిల్లలతో టైం స్పెండ్ చేసేందుకు జబర్దస్త్ వదులుకున్నట్లు వెల్లడించింది.

 

అయితే ఇటీవల అనసూయ పెద్ద కొడుకు పుట్టినరోజు కాక సోషల్ మీడియా ద్వారా తన కొడుకుకు శుభాకాంక్షలు తెలియజేసి, తన భర్త పిల్లలతో కలిసి జలకాలాడుతున్న ఫోటోలను షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో భర్త పిల్లలతో కలిసి స్విమ్ చేస్తున్న ఫోటోలను , అనసూయ షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక అనసూయ అందానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కమాటలో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఫొటోస్ లో ఆమె బికినీలో ఉండడం చూసి కుర్రకారులు పిచ్చెక్కిపోతున్నారు.

చాలా రోజుల తర్వాత స్విమ్ డ్రెస్సు లో కనిపించడంతో పదేపదే ఫోటోలు చూస్తూ వైరల్ చేస్తున్నారు.అయితే ఈ ఫోటోలలో అనసూయ అందాలు సరిగా కనిపించకపోవడంతో కొంతమంది బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఈ అందాలను సినిమాలో చూపిస్తే మాత్రం నీకు ఎన్ని కోట్లు అయినా ఇస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీ ముందు సినీ తారలు కూడా చల్లాచెదురై పోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అనసూయ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More