Viral Video : గంటలో పెళ్లి పెట్టుకొని జిమ్ లో ఏం చేస్తుందో చూడండి….ఎవడు చేసుకుంటాడో కానీ అయిపోయాడు..

Viral Video : ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది ,ముఖ్యమైనది వివాహం. అందుకే దీనిని చాలా ప్రత్యేకంగా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల పెళ్లిళ్లలో ఎన్నో మార్పులను మనం చూస్తున్నాం. వివాహ సమయం దగ్గర పడుతుందంటే వధూవరులు పెళ్లి సన్నాహాల్లో బిజీగా ఉంటారు. పెళ్లిలో మరింత అందంగా కనిపించేందుకు వివిధ రకాలుగా తయారవుతుంటారు. అయితే నేటి కాలంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది సర్వసాధారణంగా మారింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ షూట్ ను చేయించుకుంటున్నారు. అయితే వీటిలో కూడా రోజురోజుకు కొత్త కొత్త వింతలు పుట్టుకొస్తున్నాయి.

ఫోటోగ్రాఫర్లు వారి మెదడు పదును పెట్టి వధూవరుల చేత వింత వింత పనులు చేయిస్తూ ఫోటోలు వీడియోస్ తీస్తున్నారు. అయితే అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పెళ్లి బట్టల్లో ఉన్న మహిళా జిమ్ లో వ్యాయామం చేస్తూ దర్శనమిచ్చింది. పట్టుచీర కట్టుకొని జిమ్ లో ఆమె రకరకాల వ్యాయమాలు చేస్తుంటే అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ ఆమె ను ఫోటోలు తీస్తున్నాడు. పెళ్లి చీర కట్టుకుని నిండుగా నగలతో ఉన్న ఆ అమ్మాయి జిమ్ లో డంబెల్స్ ఎత్తడం, పలు రకాల వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందిస్తుంది. అయితే ఆమె ఫ్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా ఇలా చేస్తున్నట్లు అర్థమవుతుంది.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 46వేల మంది వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఇలా కూడా చేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది ఆమె పెళ్లికి రెడీ అవుతుందా లేక గొడవపడేందుకు సిద్ధమవుతుందా ….? ఆమెను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అయిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తుంటే భయంగా ఉందంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More