Viral Video : నిద్రలేచింది మహిళా లోకం…దద్దరిల్లింది పురుష ప్రపంచం…అంటే ఇదేనేమో…నడిరోడ్డుపై వీరి ప్రవర్తన చూస్తే……

Viral Video : సాధారణంగా మనం వీధుల్లో లేదా రోడ్లమీద భార్యాభర్తలు కొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే భర్త కోసం ఇద్దరు భార్యలు కొట్టుకోవడం కూడా చాలా చోట్ల చూశాం. ఇవి కాక నీళ్ల కోసం బిందెలతో కొట్టుకునే మహిళలను కూడా చూశాం. కానీ ప్రస్తుతం మారిన ఆధునిక కాలం లో మహిళలలు పురుషులకు ఏమాత్రం తీసిపోవడం లేదు. అయితే ఒకప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలు కొట్టుకునే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు అబ్బాయిల కోసం అమ్మాయిలు కొట్టుకుంటున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు సై అంటే సై అంటూ కొట్టుకుంటున్నారు. అది కూడా జుట్టు పట్టుకొని ఒకరినొకరు తిట్టుకుంటూ కసి తీరా కొట్టుకుంటున్నారు. వీరి ఫైటింగ్ చేస్తుంటే డబ్ల్యు డబ్ల్యు ఈ కి ఏమాత్రం తీసిపోదని చెప్పాలి.

చుట్టూ అంతమంది ఉన్నా కూడా కొంచెం బిడియం కూడా లేకుండా ఒకరినొకరు చంపుకుంటారేమో అన్న స్థాయిలో ఫైటింగ్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వీడియోలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు ఎక్కడో ఒకచోట మాత్రమే దర్శనమిస్తుంటాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పూర్తి వివరాల్లోకేళ్తే …. 44 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను చూస్తే నడిరోడ్డుపై ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి కోసం కసితీరా కొట్టుకుంటున్నారు. వారిని చూస్తుంటే ఒకరినొకరు చంపుకోడానికి కూడా వెనకాడరేమో అనిపిస్తుంది. ఇక ఆ ఇద్దరమ్మాయిల గొడవతో అక్కడ చాలామంది గుమ్మి కూడారు. కానీ ఏ ఒక్కరు వీరిని ఆపే సాహసం చేయలేకపోతున్నారు. ఓ యువకుడు మాత్రం ఇద్దరమ్మాయిలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

యువకుడు ఎంత ఆపేందుకు ప్రయత్నిస్తున్న వారు మాత్రం అదేపనిగా కొట్టుకోసాగారు. అయితే వీరు మాట్లాడుకుంటున్న భాష చూస్తుంటే ఈ ఘటన గుజరాత్ లో జరిగినట్లుగా అర్థమవుతుంది. గుజరాతి భాషలో ఇద్దరమ్మాయిలు బండ బూతులు తిట్టుకుంటూ ఓ రేంజ్ లో కొట్టుకుంటున్నారు. అయితే వారిద్దరిని ఆపడానికి ప్రయత్నించిన యువపుడే వారి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడేమో.. ఎందుకంటే అక్కడికి వచ్చిన మరో మహిళ ఆ యువకుడు ని ఇష్టం వచ్చినట్లుగా కొట్టింది. అయితే ఆ ఇద్దరి అమ్మాయిలలో ఒక అమ్మాయి మరొక అమ్మాయిని ఫోన్ అడిగితే ఇవ్వను అని చెప్పిందట. దీని కారణంగానే అసలు గొడవ మొదలైందట. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిన ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More