Jabardast Ritu Chaudhary : అవకాశాల కోసం బరితెగించిన రీతు చౌదరి…మరి ఇంత దారుణమా…

Jabardast Ritu Chaudhary : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో అయినటువంటి జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయమయ్యారు. అలాంటివారిలో రీతు చౌదరి కూడా ఒకరు. మరి ముఖ్యంగా రీతు చౌదరి స్టార్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఈటీవీ నిర్వహించే పలు కార్యక్రమాలలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూ కనిపిస్తుంది. కామెడీ తో పాటు తన గ్లామర్ షో తో అభిమానులను తన వైపు తిప్పుకుంటుంది. ఇక రీతు చౌదరి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను హుక్కిరిబిక్కిరి చేస్తుంది.

తన అందాలను ప్రదర్శిస్తూ పొట్టి పొట్టి బట్టలతో హాట్ ట్రేట్ ఇవ్వడం ఈ ముద్దుగుమ్మ నైజం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే రీతు చౌదరి ఎక్స్పోజింగ్ చేయడంలో తగ్గేదెలా అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. తన లేలేత అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా థైస్ , ఏద అందాలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకుని డాన్స్ చేసింది.దీంతో ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాలను చూసేందుకు కుర్రకారులు పదే పదే ఈ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

 

దీంతో ఈ వీడియో చూసిన పలువురు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో రీతు వైట్ షర్ట్ చిన్న బ్లాక్ నిక్కర్ ధరించి డాన్స్ చేసింది. మధ్య మధ్యలో షర్ట్ బటన్స్ కూడా విప్పేసింది. దీంతో నేటిజన్స్ అవకాశాల కోసం మరీ ఇంతలా బరితెగించాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ అండ్ వీడియోస్ నెట్టింటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అవకాశాల కోసమే ఆమె ఎలా చేస్తుందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్న రీతూ కు దర్శక నిర్మాతలు ఏమైనా అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనాప్పటికీ రీతు ఎక్స్పోజింగ్ మాత్రం కుర్రకారులకు పండగ వాతావరణం తెస్తుందని చెప్పాలి.

 

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More