Chaitanya – Niharika Konidala : విడాకుల విషయం పై క్లారిటీ ఇచ్చిన నిహారిక కొణిదల-చైతన్య జొన్నలగడ్డ…అసలు కారణం ఇదేనట

Chaitanya – Niharika Konidala : చాలా రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల గురించి న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసింది నిహారిక జొన్నలగడ్డ చైతన్య వివాహ 2020లో ఉదయపూర్లో చాలా గ్రాండ్గా జరిగింది. అయితే పెళ్లి అయిన ఏడాది నుంచి వీళ్లు దూరంగా తెలుస్తోంది. ఇద్దరు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఒకరినొకరు పెళ్లి ఫోటోలు డిలీట్ చేసుకున్నారు. అలాగే ఇద్దరు కలిసి బయట ఎక్కడ కనిపించడం లేదు. అయితే వీరిద్దరూ ఎట్టకేలకు కలిసి ఉండలేము అంటూ కూకట్పల్లి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

ఇందులో పిటిషనర్ నెంబర్ 1 గా చైతన్య పేరు ఉండగా, పిటిషనర్ నెంబర్ 2 గా నిహారిక పేరు కనిపిస్తోంది. అయితే వీరిద్దరూ విడాకుల కోసం చేసుకున్న దరఖాస్తులో పర్సనల్ అడ్రస్ తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. 1955 హిందూ వివాహ చట్టం 13 ( 8) ప్రకారం వీరిద్ద‌రు పిటిషన్ ఫైల్ చేశారు. ఇక వీరిద్ద‌రు ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే తాము విడిపోతున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించేశారు. ఏదేమైనా పెళ్లి సంవత్సరం కూడా కాకుండానే వీరిద్ద‌రు విడిపోతున్నారంటూ వ‌స్తోన్న ర‌క‌ర‌కాల వార్త‌ల‌కు ఎట్ట‌కేల‌కు చెక్ ప‌డింది. వీరు త్వ‌ర‌లోనే వేర్వేరు దారుల్లో ప్ర‌యాణించ‌నున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అన‌ధికారికంగా విడిపోయారు. పైకి మాత్రం అధికారిక భార్య‌భ‌ర్తలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా విడిపోయి ఎవ‌రి జీవితాల్లోకి వారు వెళ్లిపోనున్నారు. ప్రస్తుతం నిహారిక ప్రొడ్యూసర్ గా పలు స్వెబ్ సిరీ లు చేస్తుంది. ఇటీవల డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే నిహారిక నిర్మాతగా ఓ కొత్త ఆఫీస్ ని తెరిచింది. నిర్మాతగా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More