Glowing Skin : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి వారి ముఖం కాంతివంతంగా కనిపించాలని కోరిక ఉంటుంది. మరి ముఖ్యంగా మహిళలకు ఇది కొంచెం ఎక్కువే. ఏవైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే చాలు మహిళలు కొద్దిరోజుల ముందు నుంచే చర్మ సౌందర్యం పై దృష్టి కేంద్రీకరిస్తారు. దీనికోసం బ్యూటీ పార్లర్సును ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు పెట్టేస్తారు. అయితే అవి కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అంతేకాక అవి చర్మ ఆరోగ్యాన్ని మరింత క్షీణింపచేస్తాయి. అలా జరగకుండా కేవలం ఇంట్లో దొరికే వాటితో ఓ రెమిడీని పాటిస్తే రూపాయి ఖర్చు లేకుండానే మన చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.
దీనిలో ఉపయోగించే మొత్తం నాచురల్ ప్రొడక్ట్స్ కాబ్బటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ మరియు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇక దానిలో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ , మూడు టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు తీసుకుని మిశ్రమం బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ పూర్తి అయిన అనంతరం కొంచెం అలోవెరా జెల్ ను తీసుకొని సున్నితంగా రబ్ చేస్తూ పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను ప్రతిరోజు చేయడం వలన చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై మచ్చలు మొటిమలు వంటివి ఉన్న ఇట్టే మాయమవుతాయి.
గమనిక: పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More