Health tips : తమలపాకును ఇలా తీసుకోడం వలన ఇన్ని ప్రయోజనాల.. ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన ట్రిక్ ..

Health tips : తమలపాకు అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలను ఇట్టే దూరం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం చాలామంది ఈ తమలపాకులలో పొగాకు సంబంధించిన ఉత్పత్తులను పెట్టి నములుతుంటారు. ఇలా తినడం వలన ఆరోగ్యానికి మేలు చేసే తమలపాకు సైతం అనారోగ్యానికి దారితీస్తుంది. అయితే తమలపాకులను ఔషధంలా వాడటం వలన చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు .అయితే ఈ తమలపాకులో ఉండే ఔషధ గుణాలు ఏంటో..? ఇక దీనిని ఏవిధంగా వాడటం వలన చక్కటి ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

so-many-benefits-of-taking-betel-leaf-like-this

అయితే తమలపాకులలో చిన్న బియ్యపు గింజ మరియు సున్నాన్ని ఉంచి ప్రతిరోజు ఉదయం పరిగడుపున తినడం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి. తమలపాకుని ఇలా తినడం వలన మోకాళ్ళ నొప్పులు , కీళ్ల నొప్పులు వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే స్త్రి పురుషులలో హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఏమైనా హార్మోన్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పూట తమలపాకుని తినడం వలన చాలా సులువుగా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

అలాగే ఈ రోజుల్లొ మనం అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉన్నాం. దీని కారణంగా జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడుతున్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఉదయం పూట పరిగడుపున తమలపాకు తినడం వలన జీర్ణ వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాక గాయాలు, నొప్పులు త్వరగా తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా తమలపాకు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలును కలుగజేస్తుంది. తమలపాకును ఇలా వాడడం వలన చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More