Health Tips : తరచూ ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా…ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

Health Tips : చాలామందికి ముక్కులో వేలు పెట్టుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది. కానీ ఈ అలవాటు మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు వ్యాధులకు గురి చేస్తుందని మీకు తెలుసా…?అయితే ముక్కులో వేలు పెట్టుకునే ఈ అలవాటు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలామందికి ఉంటుంది. ఇక కొందరు బహిరంగంగాను మరికొందరు రహస్యంగాను ఈ అలవాటును చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో ఎవరైనా ఇలా చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఆ వ్యక్తి అలా చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే సిగ్గుపడుతుండటం కూడా మనం గమనించే ఉంటాం. అసలు విషయానికొస్తే ఈ అలవాటు చాలా చెడ్డది. కానీ ఈ అలవాటు ఉన్నవారు మాత్రం దానిని అంత త్వరగా మానుకోలేరు.

కానీ ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్యులు తెలియజేస్తున్నారు.  పదేపదే ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు కారణంగా సూక్ష్మక్రిములు నాసిక కొహరం లోకి ప్రవేశిస్తాయని ఇక ఇది అలర్జీ మరియు ఇతర వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉందని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలియజేశారు. అదేవిధంగా తరచూ ఇలా ముక్కులో వేలు పెట్టుకునే వారికి అలర్జీ మల్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు ఈ అధ్యాయంలో వెల్లడించారు. ఈ అలవాటు కారణంగా వ్యాధికారకాలు మెదడులో బీటా అమిలాయిడ్ ను ఉత్పత్తి చేస్తాయట. దీని కారణంగా అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు.

అలాగే మాటిమాటికి ముక్కులో వేలు పెట్టుకోవడం వలన వ్యాధికారక సూక్ష్మజీవులు ముక్కు ద్వారా మెదడుకు చాలా సులభంగా చేరుతాయని తెలియజేస్తున్నారు. వ్యాధికారక సిలింద్రాలు బ్యాక్టీరియా నాసిక కణాలకు సోకుతుందని అది చివరకు మెదడుకు చేరుతుందని కాబట్టి ఇలాంటి అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాల్సిందిగా లేకపోతే తీవ్రమైన ఇబ్బందులను వ్యాధులను ఎదుర్కొంటారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవడం మంచిది అని ఈ సందర్భంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More