Junk Food Guidelines : ప్రస్తుతం భారతదేశంలో రెడీ టు ఈట్ ఫుడ్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. దీని కారణంగా పిల్లలు ,పెద్దలు, యువత వృద్ధులనే తేడా లేకుండా బయట లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే అతి పెద్ద సమస్యగా మారబోతుంది. మార్కెట్లో లభించే శాండ్ విచ్ లు,బర్గర్ లు, క్రీమ్ రూల్స్ వంటివి ఎప్పుడు తయారు చేస్తారో… అవి ఎప్పుడు పాడవుతాయో ఎవరికీ తెలియదు. దీనిని ఎప్పుడు తయారు చేశారని దుకాణా దారుడుని అడిగితే ఈరోజు తయారు చేసాము ఇప్పుడే తయారు చేసామని చెబుతుంటారు. కానీ దానిలో ఎంత వాస్తవం ఉందో మనకు తెలియదు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ చట్టపరమైన మార్గదర్శకాని అందుబాటులోకి తీసుకురాబోతోంది. తద్వారా మంచిగా ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
అయితే ,శాండ్ విచ్ , బర్గర్, క్రీమ్ రోల్స్ పంటి వాటిని ప్లాస్టిక్ లలో చుట్టి విక్రయిస్తుండగా ..నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలను ఎప్పుడు తయారు చేశారు…?ఎలా తయారు చేశారు?దానిలో వాడిన పదార్థాలు ఏంటి…? ఏ పదార్థాలు ఎంత మొత్తంలో వినియోగించారు అన్నది నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక దీనిని తయారు చేసిన తేదీకి ముందు రోజు వరకే తినేందుకు వీలుగా ఉంటుంది. అయితే కొనుగోలు చేసే వారు ,ఇలాంటివి తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం చాలామంది దుకాణదారులు ఎప్పుడు తయారు చేసిన రెడీ టు ఇటు ఫుడ్స్ ను తాజావి అని
చెప్పి విక్రయిస్తున్నారని FSSAI కి గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఎంక్వయిరీ చేసిన FSSAI బృందం పాత వాటిని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో విక్రయించే రెడీ టు ఈట్ ఫుడ్ నాణ్యతను మెరుగుపరిచేందుకు FSSAI బృందం మార్గదర్శకలను రూపొందించి కృషి చేస్తుంది. అయితే జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వలన చాలామందికి ఉపకాయంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కావున ఈ ఆహార పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More