Categories: ఆరోగ్యం

Hair tips : మార్కెట్లోకి వచ్చిన కొత్త దువ్వెన ..ఒక్కసారి దువ్వితే తలలో పేలు, వీపులు క్షణాల్లో మాయం ..

Hair tips: తలలో పేలు మానవుల తల మీద పెరుగుతూ రక్తాన్ని పీల్చే చిన్న పరాన్న జీవులు. పేలు ఈపుల నుండి వస్తాయి. తలలో పేలు చేరడం వలన తరచుగా దురద వస్తుంది. ఎందుకంటే అవి రక్తం పీల్చడానికి తల పై చర్మం లోపలికి చోచ్చుకొని పోతాయి. దీంతో దురద వస్తూ ఉంటుంది. తలలో పేలు సమస్య ఎక్కువగా ఆడపిల్లల్లో కనిపిస్తుంటుంది. ఈ పేల వలన నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. తలలో పేలు కొరకడంతో అక్కడ చర్మం ఎర్రగా మారి దురద వస్తూ ఉంటుంది.

పేలు ఒకరి తలలో నుంచి మరొకరి తలలోకి వ్యాపిస్తాయి. ఈ పేల కారణంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి అనేది వ్యాపించదు. ఇది రక్తాన్ని తాగి జీవించే అతి చిన్న జీవులు. అయితే వీటి బారి నుంచి తప్పించుకోవడానికి మార్కెట్లో రకరకాల కెమికల్ షాంపూలు ఉన్నాయి. కానీ వీటిని ఎక్కువగా వాడితే జుట్టు దెబ్బతింటుంది దీంతో జుట్టు రాలడం మొదలవుతుంది. కనుక పేలను, వీపులను సహజమైన పద్ధతిలో తొలగించాలి. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త పేల దువ్వెన వచ్చింది. దీంతో ఒక్కసారి దువ్వారంటే పే, ఈపులు క్షణాల్లో మాయం అవుతాయి.

మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త పేల దువ్వెనతో ఏటువంటి నొప్పి లేకుండా ఈజీగా పేలను, ఈపులను తీసేయవచ్చు. lice extreamer comb, V comb ఆన్లైన్ లో దొరుకుతాయి. ఈ రెండింటితో ఒక్కసారి దువ్వితె పేలు, ఈపులు కుప్పలు తెప్పలుగా పడిపోతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆన్లైన్ లో వీటి గురించి సెర్చ్ చెయ్యండి. ఆడపిల్లలు ఉన్నవారికి ఈ ప్రొడక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. ఆటోమేటిక్ గా పేలు అనేవి రాలిపోతాయి.

1.https://bit.ly/3HfMx2N

2.https://amzn.to/3iWpv7M

Must Read: optical illusion photo : ఈ ఫోటోలో ఒక హెలికాప్టర్ ఉంది .. కనిపెట్టారంటే మీ కళ్ళు సరిగ్గా ఉన్నట్లే ..

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More