Gold and silver prices today : బంగారం రేటుపై అంతర్జాతీయ మార్కెట్లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. దీని వల్ల మన దగ్గర బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి పసిడి ధరలు పెరిగాయి అందువల్ల ఇప్పుడు కొనొచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. బంగారం రేటు తగ్గడం పెరగడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు కొనుగోలు చేయొచ్చు.
పెళ్లిళ్లు మరియు ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న గిరాకే వేరు. స్త్రీలకి కనీసం ఒక కిలో బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకా నొక రోజుల్లో బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. ఇప్పుడు ధోరణి మారింది చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 గా ఉంది.
ఈరోజు ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4645 గా ఉంది మునుపటీ ధరతో రూ.25 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 గా ఉంది. మునుపటీ ధరతో చూసుకుంటే రూ.250 పెరిగింది ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5067 గా ఉంది. మునుపటీ ధరతో చూసుకుంటే రూ.27 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,670 గా ఉంది. మునుపటీ ధరతో పోల్చితే రూ.270 పెరిగింది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,820 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 గా ఉంది. కోల్ కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670
కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,720 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 గా ఉంది.
వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఈరోజు రూ.55.30 గా ఉంది. నిన్నటి ధరతో చూసుకుంటే రూ.2 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.553 కాగా, మునుపటీ ధరతో చూసుకుంటే రూ.20 తగ్గింది. కిలో వెండి ధర రూ.55,300 కాగా నిన్నటి ధరతో చూసుకుంటే రూ.2000 తగ్గింది.
విశాఖపట్టణం, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.60500 కాగా, 10 గ్రాముల వెండి ధర రూ.605 గా ఉంది. ఢిల్లీ, బెంగళూరు,ముంబై, కోల్ కతాలో కిలో వెండి ధర రూ.55300 కాగా, 10 గ్రాముల వెండి ధర రూ.553 గా ఉంది.
Must Read: Zodiac Signs : అక్టోబర్ 17 సోమవారం ఈ రోజు మీ రాశిఫలాలు..!
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More