Telangana Assembly Elections 2023 : తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న శక్తులేవి…రామ్ టాక్స్…

Telangana Assembly Elections 2023  : నిన్నటితో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ముగిసిన విషయంం తెలిసిందే. అంటే అసలు ఎన్నికలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. నిజానికి సరేనా అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఇదే కరెక్ట్ నిర్ణయం. ఇప్పుడు అభ్యర్థుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మీడియాతో పాటు ప్రజలకు కూడా ఉంది. అయితే వాస్తవానికి అభ్యర్థులను ఆఖరి నిమిషంలో మార్చి కొందరు షాక్ ఇచ్చారు. అంతేకాక తెలంగాణ సమాజాన్ని తప్పుడు ప్రచారాలతో తప్పుడు విశ్లేషణలతో తప్పుడు వ్యాఖ్యలతో తప్పుదారి పట్టిస్తున్నారని అనుమానాలు కూడా ఉన్నాయి.

దీని వెనక కొందరు సూత్రధారులు పాత్రధారులు కూడా ఉన్నారు. ఇక ఈ విషయాలను తాజాగా రామ్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రామ్ గారు తెలియజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ఇక తెలంగాణ సమాజాన్ని తప్పుడు ప్రచారాలతో తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ…తీన్మార్ మల్లన్నని తీసుకున్నట్లయితే…ఆయన మాటలతోనే ప్రజలను ఓన్ చేసుకుంటారు.

అంతగా తెలంగాణ సమాజం గురించి మాట్లాడిన తీన్మార్ మల్లన్న తాజాగా తన స్వార్థం తాను చూసుకున్నాడు. ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరి తన భావాలను , సిద్ధాంతాలను బ్రష్టు పట్టించి పోయాడు. కెసిఆర్ కంటే కూడా రేవంత్ రెడ్డిని ఎక్కువగా తిట్టిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆయన పార్టీలోనే చేరాడు. రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడంటూ తిట్టి ఇప్పుడు అదే పార్టీలో తీన్మార్ మల్లన్న చేరడం ఏంటి అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ఇన్పులెన్సర్ ఎటు వెళితే సమాజం అటు వెళ్లాలా..? సమాజం వీరిని ఫాలో అవ్వడం కరెక్టేనా…? , అనే విషయాలను రామ్ గారు వీడియో ధ్వారా తెలియజేశారు. ఈ వీడియో ద్వారా పూర్తి విషయాలు తెలుసుకుందాం. వారి సున్నిషిత విశ్లేషణను వీడియోలో చూద్దాం.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More