Revanth Reddy : కార్యకర్తలను కాలుతో తన్నిన రేవంత్ రెడ్డి…వీడియో వైరల్…

Revanth Reddy : తెలంగాణ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి చేసే పనులు కాంగ్రెస్ కు ముప్పు తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన బూతుల భాషతో మాట్లాడడం…అలాగే టిఆర్ఎస్ నేతలపై దారుణమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తూ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాక ఇటీవల ఉస్మానియా విద్యార్థులపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. విద్యార్థులను కించపరిచేలా ఆయన మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆయన భాష మాత్రమే కాకుండా ప్రజలతో వ్యవహరించే తీరు వివాదాస్పదంగా మారింది.

ఇప్పటికే తన పొగరును ఎక్కువగా చూపించిన రేవంత్ రెడ్డి…తాజాగా ఓ సభ సమావేశాల్లో అభిమానులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు తీవ్ర దుమారం లేపుతోంది. ఇక బహిరంగ సభలో జనతాకిడిని ఎంజాయ్ చేయాల్సింది పోయి అతని కోసం వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్ ల్ ,సెల్ఫీలు ఇవ్వాల్సింది పోయి తన దారికి అడ్డుగా ఉన్న వారిని కాలితో తన్నడం తీవ్ర దుమారం లేపుతుంది. ఈ క్రమంలోనే కార్యకర్తలను కాలితో తొక్కుకుంటూ తన్నుకుంటూ వెళ్లిన రేవంత్ రెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే వీడియోలో గమనించినట్లయితే రేవంత్ రెడ్డి సభ ముగించుకుని వెళ్తున్న సందర్భంలో మెట్ల వద్ద ఎవరు అభిమాని తన కాళ్లు పట్టుకున్నాడు. ఇక ఆ వ్యక్తిని విడిపించే విధంగా బాడీగార్డ్ చూస్తుంటే ఇంతలో రేవంత్ రెడ్డి తన కాలితో అతని తన్నడం గమనించవచ్చు. దీంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వాడా మనకు నాయకుడు అంటూ ప్రత్యర్ధులు రేవంత్ రెడ్డి పై దుమ్మెత్తి పోస్తున్నారు. కార్యకర్తల కష్టం ఫలితం గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ఇలా తన్నడం ఏంటని నిలదీస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More