Bandla Ganesh : రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తా … బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్…

Bandla Ganesh : బండ్ల గణేష్ ఒకప్పుడు యాక్టర్. సుపరిచితుడు రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మాటలతో మరింత ఫేమస్ అయ్యారు. మరి ముఖ్యంగా ఆన్ ధి స్పాట్ డైలాగులు వదిలేసి ఎంతో కంటెంట్ ఇచ్చారు. అయితే తాజాగా ఆయన ఒక కామెంట్ ను పాస్ చేశారు . అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బయోపిక్ తీస్తానని చెప్పుకొచ్చారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం చాలా చర్చలు తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అంతా ప్లాన్ ప్రకారం సాగుతుంది.

అయితే తాజాగా టాలీవుడ్ నటుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ హైపర్ యాక్టివ్ గా ఉంటాడు. చాలాసార్లు ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో సినీ తారలను పొగడ్తలతో ముంచేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన ఇచ్చే స్పీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది . అదే ఊపు మీద ఉన్న ఆయన కొన్నిసార్లు స్టేట్మెంట్లను పాస్ చేస్తారు. తర్వాత వైరల్ అవుతారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రకటన కూడా చేశారు.రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని ప్రకటించారు.

రేవంత్ రెడ్డికి ఎంతోమంది శత్రువులు ఉన్నారని ఆయనని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని అలాగే ఇబ్బంది పెట్టిన చోటే నాయకుడిగా అధికారం చేపడుతున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. రేవంతుకు ఆకలి కసి కష్టం పాలనా తెలుసు అని చెప్పారు. ఇక ఈ స్టేట్మెంట్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. తొందరగా సినిమా తీయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి బయోపిక్ సినిమా తీస్తే హీరోగా ఎవరిని తీసుకుంటారు..? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు…? ఎప్పుడు రిలీజ్ చేస్తారు..?అనేది బండ్ల గణేష్నే చెప్పాలి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More