Smart phone : ఇండియాలో తొలిసారిగా 6000mAh బ్యాటరీ ఫోన్ పై భారీ తగ్గింపు..ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఆఫర్..

Smart phone : కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా.. భారీ బ్యాటరీ తో పాటు బెస్ట్ డిస్కౌంట్ ఉన్న ఫోన్ కోసం వేచి చూస్తున్నారా.. అయితే మీకు ఒక గుడ్ న్యూస్. దాదాపుగా 4వేల రూపాయలు పైగా డిస్కౌంట్ తో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ బారి డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ ఈరోజు నుండి బిగ్ సేవింగ్ డేస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ సెల్ లో వినియోగదారులు భారీ డిస్కౌంట్లతో తమకు కావాల్సిన వస్తువులను సొంతం చేసుకోవచ్చు. అయితే సెల్ అత్యధికంగా అమ్ముడు అవుతున్న స్మార్ట్ ఫోన్లపై భారీ తగింపులు ఉన్నాయి. మొట్ట మొదటిసారిగా కొన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు.

మరి ముఖ్యంగా ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ అసలు ధర రూ.11,999 కి , బదులుగా కేవలం 7,499కే కైవసం చేసుకోవచ్చు. అంటే దాదాపుగా ఈ ఫోన్ పై రూ. 4,500 భారీ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇక ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే 6000 mAh బ్యాటరీతో 90Hz పెద్ద స్క్రీన్ కలిగి ఉంది.ఇక ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే ఫోన్ , 6.82 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంది. ఇది హెచ్డి ప్లస్ మరియు 1640×720 పిక్సెల్ తో వస్తుంది.

ఇంక ఈ ఫోన్ MediaTek Helio G37 చిప్‌సెట్ Infinix Hot 20 Playలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 4 GB RAM 64 GB మరియు 128 GB స్టోరేజ్ అందుబాటులో ఉంది.ఇంక ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్ లు కూడా ఉన్నాయి. అలాగే రెసింగ్ బ్లాక్, లూనా బ్లూ, అరోరా గ్రీన్ మరియు ఫాంటసీ పర్పుల్ అనే నాలుగు రంగుల ఎంపికలలో ఈ ఫోన్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇంక కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. అలాగే దీనిలో AI లెన్స్ మరియు LED ఫ్లాష్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More