Viral Video : చట్టాలను సరిగ్గా అమలు చేయడం ,నేరాలు జరగకుండా చూసుకోవడం, శాంతి భద్రతలను కాపాడడం, ప్రజలకు అండగా నిలబడి న్యాయం చేయడం పోలీసుల బాధ్యత. భద్రత కల్పించే పోలీసులంటే ప్రజలకు కొంత గౌరవం కొంత భయం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో పోలీసులకు కూడా ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. అలాంటిదే తాజాగా ఓ మహిళ పోలీస్ కు ఓ చేదు అనుభవం ఎదురయింది. ఇక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో లో ఓ మహిళా కానిస్టేబుల్ ఒక కుర్రాడిని ఏదో విషయంపై అతడి చెంప నిమురుతూ దగ్గరకు తీసుకుని ఓదార్చుతుంది. ఇక దానిని అధునుగా తీసుకున్న యువకుడు ఆమెకు బాగా దగ్గరగా వెళ్లి కౌగిలించుకొని కొద్దిసేపు అలా ఉన్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా యువకుడు మహిళా కానిస్టేబుల్ బుగ్గపై ముద్దు పెట్టేసాడు. దీంతో ఒక్కసారిగా మహిళ కానిస్టేబుల్ ఆశ్చర్యపోయింది. యువకుడు అలా చేసిన ఆమెకు కోపం అయితే రాలేదు కానీ అతను సడన్ గా చేసిన పనికి ఆశ్చర్యపోయి నవ్వుతూ ఉండిపోయింది.
ఇంతలో వారి పక్కనే ఉన్న వ్యక్తి సదరు యువకుడిని పక్కకు లాగి కొట్టాడు. అయితే అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ బంగ్లాదేశ్ యూనిఫామ్ ధరించి ఉండటంతో ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగినట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె పోలీసు అని తెలిసి కూడా యువకుడు అలా చేయడం చూసి నేటిజనులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏం గుండెరా వాడిది , అలాంటి గుండె బతకాలి ,పదిమందిని బతికిస్తది అని సినిమా డైలాగ్స్ వేస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More