Viral News : 60 ఏళ్ల ముసలోడు 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకొని తెల్లారే ఏం చేసాడో తెలిసి అందరూ షాక్ ..!!

Viral News : దక్షిణ బ్రెజిల్ లోని అరౌకారియా నగర మేయర్ హిస్సామ్‌ హుసేన్‌ దేహైని 65 ఏళ్ల వయసులో పదహారేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో నగరవాసులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అంతేకాకుండా పెళ్లయిన మరుసటి రోజే అతడి చేసిన పనికి డిప్యూటీ మేయర్ మరింత షాకింగ్ కి గురయ్యాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోగానే ఆమె తల్లికి అంటే తన అత్తగారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించేసాడు. ఏకంగా కొత్త అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ కార్యదర్శిగా పదోన్నతి కట్టబెట్టాడు.

చట్ట ప్రకారం అక్కడ అమ్మాయిలు పదహారేళ్లు దాటాక వారి తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకోవచ్చు. అయితే అమ్మాయికి 16 ఏళ్లు దాటాయో లేదో మరుసటి రోజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు మేయర్. ఇద్దరు ఒకరికొకరు రింగులు మార్చేసుకున్నారు. పెళ్లి అయిన తెల్లారే అల్లుడు తన అత్తగారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించి అమ్మాయి మనసును మరింత దోచుకున్నాడు. అమ్మాయి తల్లి అంతకుముందే విద్యా శాఖలో ఉద్యోగం చేస్తోంది. అందులో ఆమెకు తక్కువ జీవితం, హోదా కూడా తక్కువ కావడంతో అల్లుడు

ఎలా ఫీలయ్యాడో ఏమో కానీ మేయర్ తన పలుకుబడిని ఉపయోగించి తన అత్తకి ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించాడు. తాజాగా ఈ వ్యవహారం బయటకు రావడంతో బ్రెజిల్ నగరం పెద్ద గొడవకు దారి తీసింది. పెద్ద ఎత్తున అవినీతి బంధుప్రీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టనున్నారు. మేయర్ చేసిన ఈ పని డిప్యూటీ మేయర్ బయట చెప్పడంతో అతడి వ్యవహారం అంతా అందరికీ తెలిసింది. దీంతో కొత్త పెళ్లి కొడుకు కష్టాలు మొదలయ్యాయి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More