Krithi Shetty belly dance : వామ్మో ఇదేం బెల్లీ డాన్స్ బేబమ్మ… కుర్రాళ్ళు తట్టుకోగలరా..

Krithi Shetty belly dance  : టాలీవుడ్ లోకి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. అయితే తొలి సినిమాతోనే కుర్రకారులకు క్రష్ గా మారింది. ఇక తన అభినయం ,అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి. దీనితో ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగారాయి బంగార్రాజు చూడండి సినిమాలో ఆమె నటించి అందరిని మెప్పించింది. అలాగే నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం మరియు రామ్ పోతినేని సరసన వారియర్ ఇక నాగచైతినితో కస్టడీ సినిమాలలో నటించింది. ఇక ఆ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడంతో బేబమ్మకు సినిమా చాన్సులు తగ్గాయి. ఇక కృతి ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసన నటిస్తుంది. అలాగే ఆమె లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేసి కుర్రగాలను నిద్రపోకుండా చేస్తుంది.

ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా బేబమ్మ బెల్లీ డాన్స్ చేసిన వీడియోను షేర్ చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే బెస్ట్ మూవీలోని అరబిక్ కుతు పాటకు తన స్నేహితురాలితో కలిసి బెల్లీ డాన్స్ ఇరగదీసింది బేబమ్మ . ఇందులో ఆమె చిట్టి నడుమును ఊపుతూ చేసిన స్టెప్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఇక బేబమ్మ డాన్స్ చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. బేబమ్మ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఆమె ప్రస్తుతం కోలీవుడ్ లోనే లవ్ టు డే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ తో ఒక మూవీ చేస్తుంది. ఇక ఈ సినిమాకు విగ్నేష్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అటు తమిళంలో మరో సినిమా కూడా చేస్తుంది. మలయాళం లో ఒక పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. ఇక ఇప్పుడు బేబమ్మ బెల్లీ డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More