Varalaxmi Sarathkumar : హాట్ ఫోటో షో చేస్తూ రెచ్చిపోతున్నా బాలయ్య చెల్లి..చూపించడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదుగా…

Varalaxmi Sarathkumar  : ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని ఎంతోమంది అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులను అలరిస్తూ వారి మనసులను గెలుచుకున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరని చెప్పాలి. కెరియర్ ప్రారంభ దశ నుంచి అదిరిపోయే నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాక తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఓ రెంజ్ లో హడావిడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఈ ముద్దుగుమ్మ వదిలిన హాట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

varalaxmi-sarathkumar-is-getting-hot-while-doing-hot-photo-show

సీనియర్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతుర్తెగా వరలక్ష్మి ఇండస్ట్రీకి పరిచయమైంది. “కూడా పొడి” అనే సినిమాలో హీరోయిన్ గా చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కనడంతో సహా ఎన్ని భాషలు నటించి క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాక హీరో విశాల్ తో ప్రేమాయణం సాగించడంతో మరింత వైరల్ అయింది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోవడంతో సౌత్ ఇండియా మొత్తం వీరి పేర్లు మార్మోగిపోయాయి. విలక్షణమైన నటనతో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది . అన్ని భాషల్లోనూ ఒకే తరహా నటనతో అందరినీ ఆకట్టుకుంది. విక్రమ్ వేద, విష్మయ ,మానిక్య, కసాబా వంటి చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మన్ననలు పొందింది. ఇక పందెంకోడి 2 , సర్కార్ వంటి సినిమాలలో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ కు గురి చేసింది.

varalaxmi-sarathkumar-is-getting-hot-while-doing-hot-photo-show

ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ బిఏ బీఎల్ సినిమా ద్వారా వరలక్ష్మి టాలీవుడ్లోకిి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ అనే లేడీ విలన్ పాత్రలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకుంది. జయమ్మ పాత్రలో ఆమె చేసిన నటన కు ప్రశంసలు అందుకుంది. దీంతో అమ్మడు కు తెలుగులో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇటివల నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లిగా లేడీ విలన్ గా నటించి సత్తా చాటుకుంది.దక్షిణాది అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న వరలక్ష్మి, సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. దీనిలో భాగంగా తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేస్తుంది. అంతేకాక ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తూ అందరిని అలరిస్తుంది. దీనిలో భాగంగా ఇటీవల వరలక్ష్మి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఉల్లి పొర లాంటి చీరలో అందాలను వలకబోస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఈమె ఫోటోలకు నేటి జనం నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తద్వారా వరలక్ష్మి చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

 
ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More