Categories: సినిమా

Sridevi Drama company: మల్లెమాల లో మరో కొత్త డాన్సర్ !

Sridevi Drama company:

సోషల్ మీడియా లో ప్రతిబ కనపరిచిన వారిని గుర్తించడం మల్లెమాల వారిని ఏకంగా తమ ప్రోగ్రాంలకు తీసుకువచ్చి వారికి ప్రముఖ హోదాను కల్పిస్తున్నారు.జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది ప్రముఖలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ద్వారా గాజువాక డిపో బస్సు కండక్టర్ ఝాన్సీ విషయం మనకు తెలిసిందే.ఝాన్సీ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఈమెలో ఉన్న ప్రతిబ గుర్తించిన మల్లెమాల తనకు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అవకాశం కల్పించారు.

ETV లో ప్రసారమయ్యే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ఎంతో మందిని ఇండస్ట్రీకి తీసుకోని వచ్చారు.టీవీ లో ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున టీవీ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ షో ద్వారా సెలబ్రెటీగా మారిన ఝాన్సీ ఏకంగా సినిమా అవకాశం కూడా అందుకున్నారు.ఝాన్సీకి పోటీగా మల్లెమాలవారు మరొక నేటిజన్ ను శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఈ షో సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ ప్రోమోలో భాగంగా కొత్త డాన్సర్ కవిత ప్రేక్షకులకు పరిచయమయ్యారు.నెల్లూరు కవిత అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసినటువంటి వారు పెద్ద ఎత్తున సెట్లో సందడి చేశారు.కవిత ఝాన్సీ పోటీపడి మరి డాన్స్ చేయడం ప్రేక్షకులకు ఎంతో కనువిందుగా ఉందని చెప్పారు.ఇప్పుడు ఈ ప్రోమో సాంఘిక ప్రసార మాధ్యమంలో వైరల్ గా మారింది.ఈ ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

 

Must Read : Gold and silver prices today: మళ్ళీ తగ్గిన బంగారం వెండి ధరలు ..

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More