Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అంద చందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ గత కొన్నేళ్లు గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఓవైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే, మరోవైపు వెండితెరపై కూడా నటిస్తూ దూసుకెళ్తోంది. అంతేకాక బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో కూడా శ్రీముఖి తన సత్తా చాటుకుంది. అయితే శ్రీముఖి ఏ షోలో కనిపించిన ఆ స్టేజ్ పై తన అల్లరితో నవ్వులు తెప్పిస్తుంది. తన చలాకీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే శ్రీముఖిని అభిమానులు బుల్లితెర రాములమ్మ అని కూడా పిలుస్తుంటారు.
అయితే ప్రస్తుతం శ్రీముఖి పలు రకాల షోలలో హోస్ట్ గా చేస్తూ వస్తుంది. ఒక్కో షో కి శ్రీముఖి దాదాపుగా 1.5 నుండి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఒకవైపు యాంకర్ గా మరోవైపు సినిమాల్లో నటిస్తూ శ్రీముఖి బిజీ బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఖాళీ దొరికిన సమయంలో తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల తో పంచుకుంటుంది.అయితే ఇటీవల శ్రీముఖి ఫైమా అవార్డు ఫంక్షన్ కు ఆలీతో కలిసి హోస్ట్ గా చేసింది. ఇక ఈ ఫంక్షన్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ రన్వీర్ సింగ్ హాజరయ్యారు.
అయితే రన్వీర్ సింగ్ స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడి వెళుతుండగా శ్రీముఖి రన్వీర్ సింగ్ ను పిలిచి హగ్ కావాలని కోరింది. దీంతో రన్వీర్ సింగ్ హగ్ తో పాటు ముద్దు కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీముఖి హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో హాట్ బ్యూటీగా మారింది. బ్లాక్ శారీలో తన క్యూట్ లుక్స్ తో కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. ఈ ఫొటోస్ చూసిన నేటిజనులు శ్రీముఖి అందానికి ఫిదా అవుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫొటోస్ మీకోసం….
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More